Merisele Merisele పాట లిరిక్స్ తెలుగులో-My Name Is Shruthi

Song:Merisele Merisele

Movie:My Name Is Shruthi

Singer:Satya Yamini

Lyrics:Krishna Kanth

పాట-మెరిసెలే మెరిసెలే

పాడినవారు-సత్య యామిని

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా-My Name Is Shruthi

Merisele Merisele Song Lyrics in Telugu-My Name is Shruthi

ఈరోజే ఎందుకో ఇలా
బాగుందే ముందు లేదిలా
ఆనందం అంచులో ఇలా ఎగిరా
గుండెల్లో కొత్త రంగులా
వెన్నెల్లో మంచు పువ్వులా
కన్నుల్లో నవ్వు వానలా మెరిసా
ఏ… ఏ.. హే… ఏ…
మెరిసెలే మెరిసెలే
నీ చూపే తగిలే
మెరిసెలే మెరిసెలే
మిలమిలలా కళ్ళే
నిమిషాలే సరిపోవే నువ్వుంటే నాతో
ప్రతిసారి పడిపోయే
వరసేంటో నీతో

ఈరోజే ఎందుకో ఇలా
బాగుందే ముందు లేదిలా
ఆనందం అంచులో ఇలా ఎగిరా
మెరిసెలే మెరిసెలే
నీ చూపే తగిలే
మెరిసెలే మెరిసెలే
మిలమిలలా కళ్ళే
నిమిషాలే సరిపోవే నువ్వుంటే నాతో
ప్రతిసారి పడిపోయే
వరసేంటో నీతో

Merisele Merisele Song Lyrics in Telugu

Leave a Comment

close