మెరిసే మెరిసే SR Kalyanamandapam పాట లిరిక్స్

Song:Merise Merise

Movie:SR Kalyanamandapam

Singer:Chaitan Bharadwaj

Lyrics:Bhaskara Bhatla

పాట-మెరిసే మెరిసే

పాడినవారు-చైతన్ భరద్వాజ్

వ్రాసినవారు-భాస్కర భట్ల

సినిమా-ఎస్ ఆర్ కళ్యాణమండపం

Merise Merise Song Lyrics In Telugu SR Kalyanamandapam

మెరిసే మెరిసే… మెరిసే
కనులే తొలిగా మెరిసే
అరెరే కలలే ఎదుటే వాలేనులే
మనసే మనసే… మనసే
తనలో తనుగా మురిసే
కురిసే ఆనందంలో తడిసెనులే
ఈ క్షణం ఎదకి వినబడి
తోలి గెలుపే పిలిచే పిలుపే
ఇదివరకు ఎరుగని మెరుపుల
మలుపు ఇపుడే ఇపుడే ఇపుడే
చిత్రంగా చూస్తూ ఉంటె నేరుగా
చైత్రలే వరాలు తీసేనే
చుట్టూరా సుమాలు పూసేనే హే
తొణికసలే కలలే కలలే
అందంగా బంధాలల్లే వేళలో
వాకిట్లో వసంతమొచ్చెనే
దోసిట్లో వరాలు నింపేనే
కనిపించిన ప్రాణం
అనుకోనిది సాయం అయినా
అడుగు అటువైపే కదిలే
కనిపించనీదానం చూపించెనే తీరం
కనుకే మనసు అటు వైపే కదిలే

ఒకరితో ఒకరు
ఒడిపడి తరుణం
కడవరకు వీడిపోని కళ్యాణయోగం
నలుగురు కలిసే కలివిడి సమయం
ఈ హాయి చిరకాల జ్ఞాపకం
జతకలిపే గుణమే అలవాటైతే బలమే
పనిలో పడితే నిలువున పరవశమే
సందడిగా జనమే ఒంటరిగా మనమే
మదిలో మెదిలే తెలియని కలవరమే
కనిపించనీదానం చూపించెనే తీరం
కనుకే మనసు అటు వైపే కదిలే

వరసలు కలిపి మనుసులు తెలిపే
అరుమెరికల పొడలేని సాంగత్యమేనా
అలసట మరిచి
అటు ఇటు తిరిగి
ఊరంతా వినిపించే వేడుక
మది ఒకటే అడిగే
వళవన్నె వినదే అసలే తనది
ఎదగని పసితనమే
తనకోసం తరచూ పరిగెడుతూ పడుతూ
తాను కోరినది వెతుకుట అవసరమే
కనిపించిన ప్రాణం
అనుకోనిది సాయం అయినా
అడుగు అటువైపే కదిలే
కనిపించనీదానం చూపించెనే తీరం
కనుకే మనసు అటు వైపే కదిలే

Merise Merise SR Kalyanamandapam Song Lyrics In Telugu

Leave a Comment

close