మధురా నగరిలో పాట లిరిక్స్ తెలుగు లో

Song:Madhura Nagarilo

Movie:Pelli SandaD

Singer:Sreenidhi,Nayana Nair,Kaala Bhairava

Lyrics:Chandra Bose

పాట-మధురా నగరిలో

పాడినవారు-శ్రీనిధి,నయన నైర్,కాల భైరవ

వ్రాసినవారు- చంద్ర బోస్

సినిమా-పెళ్లి సందడD

Madhura Nagarilo song lyrics in Telugu-Pelli SandaD

మధురా నగరిలో యమునా తటిలో
మురళీ స్వరములే… ముసిరిన యదలో
కురిసెనంట మురిపాల వాన
లయలై హొయలై… జలజల జతులై
ఆఆ ఆఆ ఆఆ ఆ… గలగల గతులై, ఆఆ ఆఆ
వలపుల శ్రుతులై… వయసుల ఆత్రుతలై

దొరక్క దొరక్క దొరికిందీ
తళుక్కు చిలక ఇది
పలక్క పలక్క పలికేస్తూ
ఝలక్కు విసిరినది

రెండు కళ్ళల్లో కళ్ళు పెట్టి
కౌగిళ్ళ ఇల్లు కట్టి టెన్ టు ఫైవ్
నచ్చావు నువ్వు అన్నది
గుండె గుమ్మంలో కాలు పెట్టి
గుట్టంత బయటపెట్టి గుర్తుంచుకోమన్నది

మధురా నగరిలో… ఓ ఓ ఓ ఓఓఓ ఓ
మధురా నగరిలో… యమునా తటిలో, ఓ ఓ
మురళీ స్వరములే… ముసిరిన యదలో, ఓ ఓ

Madhura Nagarilo song lyrics in Telugu

Leave a Comment

close