Maaro Maaro పాట లిరిక్స్ తెలుగులో-Thank You Movie

Song:Maaro Maaro

Movie:Thank You

Singer:Deepu,Prudhvi Chandra

Lyrics:Vishwa,Kittu Vissapragada

పాట-మారో మారో

పాడినవారు-దీపు,పృథ్వి చంద్ర

వ్రాసినవారు-విశ్వ, కిట్టు విస్సాప్రగడ

సినిమా-Thank You

Maaro Maaro Song Lyrics in Telugu-Thank You Movie

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్ ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

పోరాటం క్రీడా… మీ మతమైతేరా
క్రీడైనా పోరాటంలా మార్చి ఉరికిస్తారా

ఈ అసుర గనముకే
ఆ అధిపతి ఎవడనే
ఈ తలపడు క్షణమునే
దుర్యోధనో దుశ్శాసనో తేల్చే రగడలో

మారో మారో యుద్ధం మొదలు
తాడో పేడో తేల్చెయ్ ఇపుడు
మారో మారో సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో లెక్కేలేని రచ్చే లేపు

సై అంటే సై రా
సంసిద్ధం లేరా
సంకల్పం సంధిస్తాలే
పంతం సాధించేలా

నా శపథం తెలిసున్న
చెయ్యమాకు తాకిడి
నీ వలయం చిదిమేసి చేస్తా గారడీ

నేనే నాకు సైన్యం
దూసుకుపోయే నైజం
చెల్లించాలి మూల్యం
ఢీ కొడితే తథ్యం

ఈ తరగని తెగువనే
హే విడువని క్షణమునే
ఈ తగిలిన పిడికిలే
ఒకే ఒకా తుఫానులా చుట్టే సుడి కదా

మారో మారో… యుద్ధం మొదలు
తాడో పేడో… తేల్చెయ్ ఇపుడు
మారో మారో… సిద్ధం ఎపుడూ
తప్పో ఒప్పో… లెక్కేలేని రచ్చే లేపు

ఇక్కడొకరికి ఒకరంటే పడదు
గ్యాంగ్ గ్యాంగ్ బ్రదర్ ఒంటి నిండా పొగరు
ఫియర్లెస్ బాయ్స్ కమ్ మేక్ సమ్ నాయిస్
ప్యాకెడ్ అప్ చార్జ్డ్ అప్ ఫయర్డ్ అప్
రక్తం మరుగుతూ

బ్రింగ్ హిం బ్యాక్ టు ద క్లాస్ పాఠశాల
స్వాగ్ కేమ్ తప్పులే దిక్కారే సాలా
నో టైం ఫర్ స్కూల్… దే గాట్ నో రూల్స్
టచ్ ఇస్తే హర్ట్ అయితావ్… తగ్ లైఫ్ ఇవ్వాళ

Maaro Maaro Song Lyrics in Telugu

Leave a Comment

close