Movie:Most Eligible Bachelor(2021)
Singer:Sid Sriram
Lyrics:Sreemani
పాడినవారు-సిద్ శ్రీరామ్
వ్రాసినవారు- శ్రీ మణి
సినిమా-మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్(2021)
Leharaayi Song Lyrics in Telugu-Most Eligible Bachelor(2021)
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఆఆ
రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే
రోజా పెదవులతో ముద్దుల గొడవాయే
ఒంటగదిలో మంటలన్నీ… ఒంటిలోకే ఒంపుతుంటే
మరి నిన్నా మొన్నా ఒంటిగ ఉన్నా ఈడే నేడే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయీ
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయీ, ఓ ఓఓ
వేళాపాలలలే మరిచే సరసాలే
తేదీ వారాలే చెరిపే చెరసాలే
చనువు కొంచం పెంచుకుంటూ
తనువు బరువే పంచుకుంటూ
మనలోకం మైకం ఏకం అవుతూ ఏకాంతాలే లెహరాయి
లెహరాయి లెహరాయి
గుండె వెచ్చనయ్యె ఊహలెగిరాయి
లెహరాయి లెహరాయి
గోరువెచ్చనైన ఊసులదిరాయి
ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయి
కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి
సొంతమల్లె చేరుకుంటే
ప్రాణమంత చెప్పలేని హాయీ, ఓ ఓ
Th e song very good morning