LALALA పాట లిరిక్స్ తెలుగులో-Maestro

Song:LALALA

Movie:Maestro(2021)

Singer:Dhanunjay Seepana

Lyrics:Kasarla Shyam

పాట-లల్లాల్లా

పాడినవారు-ధనుంజయ్ సీపాన

వ్రాసినవారు- కాసర్ల శ్యామ్

సినిమా-మాస్ట్రో (2021)

హార్టేమో కొట్టుకుంది గోడకి పాట లిరిక్స్ తెలుగులో

లల్లాల్లా ల్లాల లల్లాల్లా ల్లాల లల్లల్లాల్లా
లల్లాల్లా ల్లాల లల్లాల్లా ల్లాల లల్లల్లాల్లా
హార్టేమో కొట్టుకుంది గోడకి
వేలాడుతున్న గడియారంలా
పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా
పరిగెత్తే మైండే రైలింజన్లా

హైడ్ అండ్ సీక్ ఆడిందే… ఈ లక్కు ఇవ్వాళ
నల్ల అద్దాల చాటే
డౌటేదో చేరిందే… కిడ్నీలో రాళ్ళలా
మళ్ళీ తెల్లారుతుంటే

లా లల్ల లల్లల్లా… సైలెన్సు వెంటే
లా లల్ల లల్లల్లా, హేయ్… లా లల్ల లల్లల్లా
వయోలెన్స్ జంటే… లా లల్ల లల్లల్లా

సోలోగున్న పాటే… గ్రూపు సాంగయ్యిందా
లైఫే మార్కెట్లోన వేలంపాటయ్యిందా
వేసుకున్న మాస్కె రిస్కుల్లో నెట్టిందా
చూపులేని కన్ను గన్నే గురిపెట్టిందా

ప్రతివాడు బుల్లెట్టే… ఎదుటోడు టార్గెట్టే
గాలం వేస్తున్న పైసా రా రమ్మంటే
కోరేది ప్రాఫిట్టే… వెతికేది షార్ట్ కట్టే
కాలం తమాషా చూస్తూ ఆడే ఆటే

లా లల్ల లల్లల్లా… సైలెన్సు వెంటే
లా లల్ల లల్లల్లా, హేయ్… లా లల్ల లల్లల్లా
వయోలెన్స్ జంటే… లా లల్ల లల్లల్లా

LALALA song lyrics in telugu-maestro movie

Leave a Comment

close