Movie:Bheemla Nayak
Singer:Arun Kaundinya
Lyrics:Trivikram
పాడినవారు-అరుణ్ కౌండిన్య
వ్రాసినవారు-త్రివిక్రమ్
సినిమా-భీమ్లా నాయక్
లాలా భీమ్లా పాట లిరిక్స్ తెలుగులో-భీమ్లా నాయక్
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు
గడగడ గడ గుండెలదర
దడదడమని దున్నె బెదిరే
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
పది పడగల పాముపైన
పాదమెట్టిన సామి చూడు
పిడుగులొచ్చి మీద పడితే
కొండ గొడుగునెత్తినోడు… లాలా భీమ్లా
ఎద్దులొచ్చి మీద పడితే
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ ని
పైకి పైకి ఇసిరినాడు… లాలా భీమ్లా
లాలా భీమ్లా
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు
భీమ్లా నాయక్… భీమ్లా నాయక్
భీమ్లా నాయక్