Komuram Bheemudo పాట లిరిక్స్ తెలుగులో-RRR

Song:Komuram Bheemudo

Movie:RRR

Singer:Kaala Bhairava

Lyrics:Suddala Ashok Teja

పాట-కొమురం భీముడో

పాడినవారు-కాల భైరవ

వ్రాసినవారు-సుద్దాల అశోక్ తేజ

సినిమా-RRR

Komuram Bheemudo Song lyrics in Telugu-RRR movie

భీమా..! నినుగన్న నేల తల్లి, ఊపిరిబోస్కున్న సెట్టూసేమా, పేరు బెట్టిన గోండు జాతి నీతో మాట్లాడుతుర్రా, ఇనబడుతుందా..??

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
రగరాగా సూరీడై… రగలాలి కొడుకో
రగలాలి కొడుకో, ఓ ఓఓ

కాల్మొక్తా బాంచేనని వంగి తోగాల
కారడవి తల్లీకి పుట్టానట్టేరో
పుట్టానట్టేరో, ఓ ఓఓ

జులుము గద్దెకు తలలు వంచి తోగాలా
తుడుము తల్లీ పేగుల పెరగానట్టేరో
పెరగానట్టేరో, ఓ ఓఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ

శర్మామొలిసే దెబ్బకు ఒప్పం తోగాల
సినికే రక్తము సూసి సెదిరి తోగాల
గుబులేసి కన్నీరు వలికి తోగాల
భూతల్లీ సనుబాలు తాగానట్టేరో
తాగానట్టేరో, ఓ ఓ

కొమురం భీముడో… కొమురం భీముడో
కొర్రాసు నెగడోలే… మండాలి కొడుకో
మండాలి కొడుకో, ఓ ఓఓ ఓఓ ఓ

కాలువై పారే నీ గుండె నెత్తూరూ, ఊఊఉ
కాలువై పారే నీ గుండె నెత్తూరు
నేలమ్మా నుదుటి బొట్టవుతుంది సూడు
అమ్మా కాళ్ళ పారణైతుంది సూడు
తల్లీ పెదవుల నవ్వై మెరిసింది సూడూ

కొమురం భీముడో
కొమురం భీముడో
పుడమి తల్లికి జనమ భరణామిస్తివిరో
కొమురం భీముడో

Komuram Bheemudo Song lyrics in telugu

Leave a Comment

close