Komma Uyyala Kona jampala పాట లిరిక్స్ తెలుగులో-RRR

Song: Komma Uyyala

Movie:RRR

Singer:Prakruti Reddy

Lyrics:Suddala Ashoka Teja

పాట-కొమ్మ ఉయ్యాల
పాడినవారు-ప్రకృతి రెడ్డి
వ్రాసినవారు-సుద్దాల అశోక తేజ
సినిమా-RRR

Komma Uyyala Song Lyrics in Telugu-RRR Movie

కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా
తెల్లారాలా పొద్దుకాలా
అమ్మ నీ అడుగుల్లో అడుగేయాలా

కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా
కొమ్మ సాటున పాడే కోయిలా
కూ అంటూ కూ అంటూ
నాతో ఉండాలా నాతో ఉండాలా

గోరింటా వెట్టాలే
గోరువంక దాయి
నెమలికలేట్టాలి నెలవంక దాయె
నెలవంక దాయె
కూరంటా బువ్వంటా
ఆటాడుకోవాలె
దారెంట పోతున్నా కుందేలు దాయె
దాయమ్మా దాయె
కొమ్మ ఉయ్యాలా
కోన జంపాల
అమ్మా ఒల్లో నేను రోజు ఊగాలా
రోజు ఊగాలా

Komma Uyyala Song Lyrics in Telugu

Leave a Comment

close