Kolo kolo Koyilaa పాట లిరిక్స్ తెలుగులో-Itlu Maredumilli Prajaneekam

Song:Kolo kolo Koyilaa

Movie:Itlu Maredumilli Prajaneekam

Singer:Javed Ali, Mohana Bhogaraju,Yamini Ghantasala

Lyrics:Kasarla Shyam

పాట-కోలో కోలో కోయిలా

పాడినవారు-జావేద్ అలీ, మోహన భోగరాజు,యామిని ఘంటసాల

వ్రాసినవారు-కాసర్ల శ్యామ్

సినిమా-ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం

Kolo Kolo Koyilaa Song Lyrics in Telugu-Itlu Maredumilli Prajaneekam movie

ఊరు వాడ చెట్టు చేమ
పుట్ట పురుగు మన్ను మిన్ను
ఆశతోనే మోసుకొచ్చే
ఊసులెన్నో గాలిలోనే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే

కోలో కోలో కోయిలా
కొమ్మ రెమ్మ ఊయల
గొంతు ఎత్తి కూయవే నువ్వియ్యాలా
రేలా రేలా ఎన్నెలా
జల జల వాగులా
మోగే డప్పు దరువులా చిందేయ్యలా
వీరబద్ర స్వామి ఉండి మన వెనకనా
దీపమెట్టె ఈ కొండనా
సావులేని తావిలోనా ఎదురొచ్చేనా
సెయ్యి పట్టి తొవ్వే చూపెయవా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
కోలో కోలో కోయిలా
కొమ్మ రెమ్మ ఊయల
గొంతు ఎత్తి కూయవే నువ్వియ్యాలా
రేలా రేలా ఎన్నెలా
జల జల వాగులా
మోగే డప్పు దరువులా చిందేయ్యలా

రగులుతుంది రక్తం
ఇంన్లు కొలిమే
బ్రతుకంతా ఇక పచ్చనా
కుదురుగుంది గూడెం
అంతా నీ సెలవే సంతోషం తిరిగొచ్చేనా
ఏండ్లకేండ్ల ఈ గోడు
తీరనుంది నీ తోడు
జీవమొచ్చే ఈనాడు
బిర బిర బిర నడుమా
ఎక్కినాము ఓ మెట్టు
విలువ మీకు దక్కేట్టు
గలగలమే ఈ కోనా
పదిలం ఈ కూన
కళ్ళముందు గొల్లుమనే
మా పాణము
సల్లగుంటు దయ్యద్యమము
ఎల్లవేళ తలుచుకుంటాం
మేమ్ నీ ఋణము
జన జన జాతరొచ్చేలా

పల్లె తల్లి నిట్ఠా గుండెల్లో దాచుకుంటే
మనసు ఇచ్చుకుంటా
ఓ సామి నీకేలే
ఊరు వాడ ఇట్టా
సిరి నవ్వుతోటే ఉంటె
సెయ్యే పట్టుకుంటా
నీ జంట ఉంటాలే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యా
హొయ్యారే హొయ్యారే

Kolo Kolo Koyilaa Song Lyrics in Telugu

Leave a Comment

close