Kodthe పాట లిరిక్స్ తెలుగులో-Ghani Movie

Song:Kodthe

Movie:Ghani

Singer:Harika Narayan

Lyrics:Ramjogayya Sastry

పాట-కొడ్తే

పాడినవారు-హరికా నారాయణ్

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-ఘని

Kodthe Song lyrics in Telugu-Ghani movie

రింగారే రింగా రింగా
రింగా రింగా
రింగ్ అఫ్ ది డెస్టినీకి రారా సింగా
దిల్ మాంగే స్పోర్టే నీకు
ఈ బాక్సింగా
తో ఆజారే అమితుమీ సన్నాహంగా
పిడికిళ్ళయి పదివేలు
వంగని వంగని
వరదల్లె ఆడ్రెనాలిన్ పొంగని పొంగని
నీ పదునెంటో పవరేంటో
పంచుల్లో కనిపించని
కోడ్తే… కోడ్తే… కోడ్తే… కోడ్తే

కాల్డ్ ప్లేయర్స్ సో మెనీ
ఎవ్వడు ఫోర్స్ ఎంతని
లెక్కడితే నెగ్గాలని
నువ్వాడాలి ఆటని
ఆకాశాల అంచున
నీ మీదున్న అంచనా
నిజమయ్యే లెక్కనా
ధం లగాకే కేళోనా
ఒప్పొనెంట్ ఎంతటోడైన
డిస్కో క్నాక్ అవుట్ కర్దోనా
హమ్ హే రాజా రెంజులో
తు ట్రఫీ లేలోనా
జో జీతో వహితో సింకిందర్ ఛోటా హైనా
కోడ్తే… కోడ్తే… కోడ్తే… కోడ్తే

Kodthe Song lyrics in Telugu

Leave a Comment

close