Kanapadani Female Version పాట లిరిక్స్ తెలుగులో

Song:Kanapadani Female Version

Movie:Manchi Rojulochaie

Singer:Sahithi

Lyrics:Kasarla Shyam

పాట-Kanapadani Female Version

పాడినవారు-సాహితీ

వ్రాసినవారు-కాసర్ల శ్యామ్

సినిమా-మంచి రోజులొచ్చాయి

Kanapadani Female Version Song Lyrics in Telugu-Manchi Rojulochaie

నా చిన్ని పాదం నీ గుండెపైన
ఆటాడుతుంటే మోసావు నాన్న
నీలోని ప్రాణం నాలోనే దాచి
నిన్నే నాలో చూసావు ఓ నాన్న
నీ వల్లే ప్రేమంటే తెలిసింది ఓ నాన్న
నీ వెంటే సంతోషం కలిసిందిలే నాన్న
నీ చేతుల్లో ఉంటె భయమేది ఓ నాన్న
ఒంటరిగా నేనున్నా నా దైర్యం నువ్వేగా
నా నీడలా నా వెనుకే ఉంటునే
నడిపావులే నా ముందు దారుల్నే
నా నవ్వులే నీ లోకం అంటూనే
నా చుట్టూ అల్లవే బంధాలే ఓ నాన్న

కనిపించే దైవం నువ్వయినావు
కనిపించి ప్రతిరోజు పూజించినావు
నా కళ్ళ ముందు నువ్వుంటే చాలు
నిన్నే చూస్తూ బతికేస్తా ఓ నాన్న

Kanapadani female version lyrics

Leave a Comment

close