Kaapadeva Raapadeva పాట లిరిక్స్ తెలుగులో-అర్జున ఫాల్గుణ సినిమా

Song:Kaapadeva Raapadeva

Movie:Arjuna Phalguna

Singer:Mohana Bhogaraju, Aravind Murali

Lyrics:Chaitanya Prasad

పాట-కాపాడేవా రాపాడేవా

పాడినవారు-మోహన భోగరాజు, అరవింద్ మురళి

వ్రాసినవారు-చైతన్య ప్రసాద్

సినిమా- అర్జున ఫాల్గుణ

Kaapadeva Raapadeva Song Lyrics in Telugu-Arjuna Phalguna

ఏదేమైనా కానీ రానీ లేరా పోరా
మీలా మీరే సాగి పోవాలే

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ, ఓ ఓ

ఏ, అమ్మోరిలో ధమ్మే నువ్వై
కత్తే పట్టుకుంటావో
మండుతున్న నిప్పురవ్వై
నువ్వే దూసుకొస్తావో

ఓ, వచ్చేయ్ వచ్చేయ్
అర్జునుడల్లే వచ్చేయ్
కొట్టేయ్ కొట్టేయ్
ఫల్గునుడల్లే కొట్టేయ్

జంకావంటే మేకల్లే చంపేస్తారే
పంజా ఎత్తి సై అంటే జై అంటారే
పులే అవుతావో… బలే అవుతావో
నువ్వే తేల్చాలి నడుంబిగించి

కాపాడేవా రాపాడేవా వేటాడేవా
నువ్ మా తోడే కాలేవా దేవీ, ఓఓ ఓ

హే, ఇల్లే దాటి ఇట్టాగ వచ్చేసామే
కష్టాలన్నీ ఇష్టంగా మోస్తున్నామే
రేపెట్టుందో ఎటేపెల్తుందో
భయాలొగ్గేసి వచ్చాం తెగించి

అదిరా అదిరా రా… అర్జునకై
అడ్డుతలక ఫాల్గుణకై రా

Kaapadeva Raapadeva Song Lyrics in Telugu

Leave a Comment

close