Janani పాట లిరిక్స్ తెలుగులో-RRR సినిమా

Song:Janani

Movie:RRR

Singer:M. M. Keeravaani

Lyrics:M. M. Keeravaani

పాట-జనని

పాడినవారు-ఎం. ఎం. కీరవాణి

వ్రాసినవారు-ఎం. ఎం. కీరవాణి

సినిమా- RRR

Janani Song lyrics in Telugu-RRR movie

జననీ ప్రియ భారత జనని

మరి మీరు..?
సరోజిని, నేనంటే నా పోరాటం, అందులో నువు సగం.

నీ పాదధూళి తిలకంతో
భారం ప్రకాశమవని
నీ నిష్కళంక చరితం
నా సుప్రభాతమవని

జననీ, ఈ ఈ
ఆ నీలి నీలి గగనం
శత విస్ఫులింగ మయమై
ఆ హవన గంగ ధ్వనులే
హరినాశ గర్జనములై
ఆ నిస్వనాలు నా సేద తీర్చు
నీ లాలి జోలలవని
జననీ, ఈ ఈ

Janani Song lyrics in Telugu

Leave a Comment

close