Jam Jam Jajjanaka పాట లిరిక్స్ తెలుగులో-Bhola Shankar Movie

Song:Jam Jam Jajjanaka

Movie:Bhola Shankar

Singer:Anurag Kulkarni , Mangli

Lyrics:Kasarla Shyam

Jam Jam Jajjanaka Song Lyrics in Telugu-Bhola Shankar Movie

అరె డప్పేస్కో దరువేస్కో
వవ్వరే అదిరే పాటేస్కో
అరె ఈలేస్కో ఇగ చూస్కో
ఇవ్వాళ డాన్సు ఇరగేస్కో
దన దన గంతేస్కో
సయ్యారే సై అంటూ చిందేసుకో
గణ గణ ఊపేసుకో
నీ స్టెప్ తోటి టాప్ లేపేసుకో
ఓయ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క
జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

ఓయ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క
జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

తమ్ముళ్ళు మనకు కొంచెం చేంజ్ కావాలమ్మ
దరువు మార్చి కొత్త సౌండ్ ఏస్కో౦డి
నరసేపల్లె నరసపల్లె
నరసపల్లె గండి లోన గంగదారి
నాటు పిల్లే కలిసి నాది గంగదారి
నరసపల్లె గండి లోన గంగదారి
నాటు పిల్లే కలిసి నాది గంగదారి
కలిసినాది గంగదారి కలిసినాది గంగదారి
నాటు పిల్లా మాటలకు గంగదారి
పోటుగాడు రెచ్చిపోయే గంగడారి
నరసపల్లె గండి లోన గంగదారి
మాసు మాసు నచ్చినాడు గంగదారి
మాసు మాసు నచ్చినాక పిళ్లదారి
మనసు నేనే ఇచ్చినాను గంగదారి

ఖోలోరే ఖోలోరే దిల్లు
నువు నాచోరే నాచోరే ఫుల్లు
నీ అల్లర్ల అత్తర్లు చుట్టూరా నువ్వు చెల్లు
ఇది నశాల నిశాల త్రిళ్ళు
ఎక్కు పెట్టేయ్ కుషీలా విల్లు
చల్ ఈ సౌండు రీ సౌండు వోచ్చేంతలా తుళ్లు
కొ కొ కొ ఆడేసుకో
వేలాది వెడుకల్ని చేస్కో
కొ కొ కొ వాడేసుకో
ఈ టైమ్ పోతే రాదు దా దా దా
ఓయ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క
జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క
ఓయ్ జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క
జామ్ జామ్ జామ్ జజ్జనక
తేల్లార్లు ఆడుదాం తైతక్క

Jam Jam Jajjanaka Bhola Shankar

Leave a Comment

close