Movie:Skanda
Singer:Nakash Aziz, Soujanya Bhagavatula
Lyrics:Anantha Sriram
పాడినవారు-నకాష్ అజీజ్, సౌజన్య భాగవతుల
వ్రాసినవారు-అనంత శ్రీరామ్
సినిమా-స్కంద
Gandarabai Song Lyrics in Telugu-Skanda
ఓసీ వొంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల వయ్యారి
ఓసీ మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తుల చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలేయాలి
గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్థనే గండరా గండరా బాయ్
గజ్జె కట్టి సెప్పుకో గాజులేట్టి సెప్పుకో
గాలి వాన తెస్తానే గండరా గండరా బాయ్
విన్నారోయ్ విన్నారోయ్
తయ్యారయ్యే ఉన్నారోయ్
విస్తారే విస్తారే విందే వడ్డించేస్తారో
ఇస్టంగా ఇస్తారోయ్ నువ్వే నువ్వే వస్తారోయ్
నా గల్లా పెట్టె గళ్ళు మంటుందిరోయ్
గండరా బాయ్ గండరా బాయ్
గందరగోళంలో పెట్టకమాయ్
గండరా బాయ్ గండరా బాయ్
గత్తర కౌగిట్లో సుట్టాకమాయ్
గండరా బాయ్ గండరా బాయ్
గందరగోళంలో పెట్టకమాయ్
గండరా బాయ్ గండరా బాయ్
గత్తర కౌగిట్లో సుట్టాకమాయ్
ఓసీ వొంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల వయ్యారి
ఓసీ మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తుల చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలేయాలి
గంట కొట్టి సెప్పుకో
గంట కొట్టి సెప్పుకో
గంటలోనే వస్థనే గండరా గండరా బాయ్
గజ్జె కట్టి సెప్పుకో గాజులేట్టి సెప్పుకో
గాలి వాన తెస్తానే గండరా గండరా బాయ్
గల్లా లుంగీ ఏసుకో
గడ్డి వాము సుసుకో
గట్టిగానే ఉంటాదోయ్ సయ్యాట ఇయ్యల
గడ్డపార తీసుకో గట్టును ఇంకా తవ్వుకో
సిగ్గుఉన్నంత లోతుగా పాతి పెట్టలా
నీ తట్ట బుట్ట సరదేసుకో సోదాపి
నా చెట్టాపట్టా పట్టేసుకో సోల్లాపి
ఆ ముద్దులతోనే చల్లేస్తావే కళ్ళాపి
ఓ ముగ్గులేడుతూ కూకుంటే
నీ కెట్ట పనవుద్దీ
హే వత్తాసే వత్తాసే
నువ్వేమన్న వత్తాసే
నీ కట్ట మిట్ట పట్టే పట్టేయాలీరోయ్
గండరా బాయ్ గండరా బాయ్
గందరగోళంలో పెట్టకమాయ్
గండరా బాయ్ గండరా బాయ్
గత్తర కౌగిట్లో సుట్టాకమాయ్
ఓసీ వొంపుల కుప్పల వయ్యారి
సిగ్గుల మొగ్గల సింగారి
టక్కుల టిక్కుల టెక్కలి టిక్కుల వయ్యారి
ఓసీ మెత్తని సొత్తుల మందారి
మత్తుల విత్తుల చల్లాలి
పిల్లాడి గుండెలు పిల్లి మొగ్గలేయాలి