Full Kick పాట లిరిక్స్ తెలుగులో-Khiladi movie

Song:Full Kick

Movie:Khiladi

Singer:Sagar,Mamta Sharma

Lyrics:Shree Mani

పాట-ఫుల్ కిక్కు

పాడినవారు-సాగర్, మమత శర్మ

వ్రాసినవారు-శ్రీ మణి

సినిమా-ఖిలాడీ

Full Kick song lyrics in Telugu-Khiladi Movie

ఏందిరా అబ్బాయ్ సిట్యుయేషన్ ఏంటి..?
మాస్ సాంగ్ అన్న..!
అయ్యబాబోయ్ మాసే, ఆహా..!
మరి, మాస్ మహారాజ్ ఇక్కడ
అంతేనంటవా..!
అదిగో క్యూట్ చిక్కు
నువ్వు పెట్టెయ్ టిక్కు
ఇంక ఫుల్ కిక్కు..!!!!
అబ్బ..! ఇంకొంచెం పెంచెహెహె

నీ లిప్పులోంచి దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు
ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచెన్ పల్సు
అది ఒంటిలోని చేసినల్లరి నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నువ్వు కళ్ళతోటి విసురుతుంటే లవ్ సిగ్నల్సు
నా ఈడులోన షురూ ఇంకా ఎఫ్-వన్ రేస్
ఆ బ్రేకుల్లేని బ్రేకు డాన్సు నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నువ్వు చదివేసి పారేసిన లవ్వు నావెల్సు
నువ్వు వాడేసి ఆరేసిన బెస్టు టవల్సు
అవి నాకంట పడుతుంటే
ఆ మంట నీకేం తెల్సూ
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కో
ఫుల్ కిక్కో… ఫుల్ కిక్కో
కిక్కో కిక్కో ఆ కిక్కేహె

నీ షేపు ముందు సరిపోరే ఏ మోడల్సు
కెలికేసినావు దానితోటి నా ఛానల్సు
నీ సోకు ఎంత సైకోనో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

నీ కండలోన దాచావయ్యో డంబెల్సు
అవి చూడగానే హార్మోన్సులో నో బ్యాలన్సు
ఇక రాతిరెన్ని జాతరలో నీకేం తెల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

ఇద్దరి బాడి ఫీలింగ్సు మాచింగ్ మాచింగ్సు
ఇక తీసేయ్ మద్యన డిస్టెన్సు దేనికి న్యూసెన్స్
నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
కిక్కో కిక్కో కిక్కురరేయ్

ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ
ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఆ ఆఆ
ఆయ్ ఆయ్ ఆ ఆఆ ఆయ్ ఆయ్ ఓ ఓఓ

నేనున్న చోటు పసిగట్టే నీ టాలెంట్సు
కనిపెట్టి యూస్ లేదేమో గూగుల్ మ్యాప్సు
అసలుండనీవు మన మధ్యన కొంచెం గ్యాప్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మాగ్నెట్స్ కూడా షాకయ్యే అట్ట్రాక్షన్సు
మన మధ్య మొదలుపెట్టాయి నీ యాక్షన్సు
మన లవ్వుకింకా లోకంలో నో ఆప్షన్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు

మన ఇద్దరి మధ్యన ఫిజిక్స్
సంథింగ్ సంథింగ్సు
మన ఇద్దరి మధ్యన లిరిక్సు
ఫుల్ అఫ్ రొమాన్సు
ఇక కుమ్మేద్దాం డాన్సో డాన్సు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
ఫుల్ కిక్కు… ఫుల్ కిక్కు
కిక్కో కిక్కో ఆ కిక్కేహె
ఫుల్ కిక్కో… (కిక్కో కిక్కో కిక్కో)

Full Kick song lyrics in Telugu

Leave a Comment

close