Movie:RRR
Singer:Vishal Mishra, Prudhvi Chandra, MM Keeravaani, Sahithi Chaganti, Harika Narayan
Lyrics:Ramajogayya Sastry
పాడినవారు-విశాల్ మిశ్ర, పృథ్వి చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్
వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి
సినిమా-RRR
Etthara Jenda Song Lyrics in Telugu-RRR Movie
కొమ్ములు విదిలించిన
కోడె గిత్తలాంటి అమరవీరులని తలుచుకుంటూ
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
ఏ జెండ కొండ
కత్తి సుత్తి గిత్త కోత కొమ్ము కోడై
వంచలేని కోడె
ఒంగోలు కోడె
సిరిగల కోడె సిరిసిల్ల కోడె
ఎల్లా ఎల్లా కోడె హెచ్చయిన కోడె
రసికన గట్టిది రాయలసీమ కోడె
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
రయ్యా రయ్యా రక్తంలే లెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకేగ తన్నేనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసేనే
ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహా తప్పక మోగాలా
మోత కూత కొత్త కోట తూట వేట తురుము కోడై
కసి గల కోడై కలకత్తా కోడే
రుజుగల కోడె గుజరాతి కోడె
కత్తిలాంటి కోడె చిత్తూరు కోడె
తిరుగే లేనిది తిరునాళ్ వేలి కోడె ఓ హై
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టూ చుట్టూ చుట్టూ చుట్టూ
చుట్టారా చుట్టూ తలపాగా చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టారా
మన ఒక్కో గొంతు కోట్లాది బెట్టురా
చూడరా మల్లేశా అందమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టారా కులాసా
ఆశ బుస్స బుట్ట గిట్ట గింజ గుంజు కోడె
పంతమున్న కోడె పంజాబీ కోడె
తగ్గనన్న కోడె టంగుటూరి కోడె
పోరుశాల కోడె పల్లాసి కోడె
విజయతి హారమే వీర మరాఠా కోడె
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరుమితే కొట్టరా కొండా
ఉరుము ఉరుము ఉరుము
ఉరుము ఉరుము ఉరుము….