Movie:Bangarraju
Singer:Sai Madhav, Mohana Bogaraju, Meghana, Kavya, Aparna
Lyrics:Balaji
పాడినవారు-సాయి మాధవ్, మోహన బోగరాజు, మేఘన, కావ్య, అపర్ణ
వ్రాసినవారు-బాలాజీ
సినిమా-బంగార్రాజు
Entha Sakkagundhiro Song Lyrics in Telugu-Bangarraju Movie
నింగి తాకే సంబరం
ఊరు ఊరంతా మెరిసే
అంగరంగా వైభవం
కొక కొంగు కోలాటాలు
ఆడే సరదా కృష్ణుడు
ఫించం పిల్లనగ్రోవి లేని మా చిలిపి కృష్ణుడు
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
అరె కొంగు చాటు దాచుకున్న
నడుమును చుస్తే లడ్డుండా
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఆ ఘల్లు ఘల్లు గజ్జలు చూసి
గుండె కాయి గుంజీలు తీసే
బొంగరాల నడకలోన సక్కగుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
లడ్డుండా లడ్డుండా లడ్డుండా
ఏ రంగు వోణి
రవ్వగాజు పిల్లను చుస్తే లడ్డుండా
ఎంత సక్కగా సెప్పిండే
ఎంత సక్కగా సెప్పిండే
అరె బతుకుండాలి కవళిలా
రోజు కొత్త ఉగాదిలా
కళ్ళలోనే దివాళిలా
ప్రతి పూట పండగలా
నువ్వు పక్కన ఉంటె మహాశయా
రోజు కృష్ణష్టమే నయా
పొగిడావంటే అంతేనయా
సందట్లో సడేమియా
హే పాల పిట్టకి పరికినిలాగా
కొండవాగుకి గమకం లాగ
చందమామకి చమికి లాగ
ఇరగేస్తుందిరో
అరె అరె అరె
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో
ఎంత సక్కగుందిరో