Entha Chithram పాట లిరిక్స్ తెలుగులో-Ante Sundaraniki

Song:Entha Chithram

Movie:Ante Sundaraniki

Singer:Anurag Kulkarni, Keerthana Vaidyanthan

Lyrics:Ramajogayya Sastry

పాట-ఎంత చిత్రం

పాడినవారు-అనురాగ్ కులకర్ణి, కీర్తన వైద్యంతన్

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-అంటే సుందరానికి

Entha Chithram Song Lyrics in Telugu-Ante Sundaraniki movie

ఎంత చిత్రం
ఎంత చిత్రం
ఎన్నెసి జ్ఞాపకలో
ఊపిరాడేదెలా
ఎంతమాత్రం
ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా

ఎంత చిత్రం
ఎన్నెసి జ్ఞాపకలో
ఊపిరాడేదెలా
ఎంతమాత్రం
ఊహలో లేని
ఉత్సవాలలో మునిగి తేలా
ఒళ్ళలా విరుచుకుంటూ
రోజు తెల్లవారుతోంది
ఎంచేతో అస్సలేం జరుగుతుందో
ఎమో ఎమిటో
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంత
పూలు చల్లే రమ్మని
ఎక్కడో చిన్ని ఆశ
ఎక్కడో చిన్ని ఆశ
కులాస ఊయలేసా
హే హే నిన్నలో నన్ను తీసా
కొత్తగా రంగులేసా

అద్దాలకే కన్ను కుట్టేలా
అందాల ఆనందమౌతున్నా
ఏమయిందేమిటే అలా
ఆ వెన్నెలే వెన్ను తట్టేలా
లోకానికే కాంతినిస్తున్నా
ఇంతలో ఇన్ని వింతలా
ఫలానా పెరు లేనిదే..
ఉల్లాసమే నా జతైనదే..
ఈ గాలిలో జోలాలిలో
గతాల డైరీ కదులుతోంది

ఎన్నాళ్లకెన్నాళ్లకో మళ్లి
మరింత నాకు నేను దొరికానే
కాలమే మాయ చేసనే
కాలమే మాయ చేసనే
ఈ కొన్నాళ్ల నిన్నలోకెళ్లి
ఆనాటి నన్ను నేను కలిసానే
ఓరి మా చిన్ని నాయనే
ఊ సుఖీ సుఖాన జీవితం
ఊరంత కేరింతలాడేనే
ఈ కొంచెమే ఇంకొంచమై
ఏటెళ్లి ఆగుతుందో ఏమో
ఏమని నన్నడిగా ఏమైందని
ఏమని నన్నడిగా ఏమైందని
ఆమని నా మనసంత
పూలు చల్లే రమ్మని

Entha Chithram Song Lyrics in Telugu-Nani,Nazriya

Leave a Comment

close