Emundi Ra పాట లిరిక్స్ తెలుగులో-Krishna Vrinda Vihari

Song:Emundi Ra

Movie:Krishna Vrinda Vihari

Singer:Hari charan

Lyrics:Harsha

పాట-ఏముంది రా

పాడినవారు-కృష్ణ వృందా విహారి

వ్రాసినవారు-హరిచరణ్

సినిమా-హర్ష

Emundi Ra Song Lyrics in Telugu-Krishna Vrinda Vihari

ఏముంది రా
ఈ అద్భుతాన్ని చూడు
మారింది రా
అందం చరిత్ర నేడు
అమ్మయిలా ఆమ్మో ఇంత గొప్ప మాయల
ఏముంది రా
పువ్వల్లె తార చేత
చిక్కింది రా కళ్లారా చూసుకున్న
ధన్యోస్మి రా
తన అందాన్ని కళ్ళగత్తరా
చెదురుగా ఉన్న నా చేతి రేఖలే
కలిపితే ఆమె రూపు రేఖలా
కురులలో చిక్కుకున్నాయి చూపులే
బయటడే దారి చెప్పవే అలా

ఏముంది రా
ఈ అద్భుతాన్ని చూడు
మారింది రా
అందం చరిత్ర నేడు
అమ్మయిలా ఆమ్మో ఇంత గొప్ప మాయల
ఏముంది రా
పువ్వల్లె తార చేత
చిక్కింది రా కళ్లారా చూసుకున్న
ధన్యోస్మి రా
తన అందాన్ని కళ్ళగత్తరా

అతిలోకాన్నే వదిలేసినా
దేవతవి నువ్వేమో అనుకున్నా
నిను పూజించి
పిలిచారంటే యుద్దమైన ప్రకటించైనా
ఏ కవులు పాడని
ఏ కథలు రాయని
అందాన్నే చూస్తున్న
ఈ భువికి చెందని
ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్న
జిలుగులే చల్లే పాలపుంతని
పెదవి పై పూసి నవ్వకే
కలలో మోయలేనంత హాయినే
కన్నులలో దాచి వెళ్లకే అలా

Emundi Ra Song Lyrics in Telugu

Leave a Comment

close