Ee Raathale పాట లిరిక్స్ తెలుగులో-Radhe Shyam Prabhas

Ee Raathale Song lyrics in Telugu
Song:Ee Raathale

Movie:Radhe Shyam

Singer:Harini Ivaturi, Yuvan Shankar Raja

Lyrics:Krishna Kanth

పాట-ఈ రాతలే

పాడినవారు-హరిణి ఇవటూరి, యువన్ శంకర్ రాజా

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా- రాధే శ్యామ్

Ee Raathale song lyrics in Telugu-Radhe shyam movie-Prabhas

ఎవరో వీరెవరో… కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో… విడిపోని యాత్రికులా

వీరి దారొకటే… మరి దిక్కులే వేరులే
ఊపిరొకటేలే ఒక శ్వాసల నిశ్వాసాల
ఆటాడే విదే ఇదా ఇదా
పదే పదే కలవడం ఎలా ఎలా కల
రాసే ఉందా… రాసే ఉందా, ఆ ఆఆ

ఈ రాతలే దోబూచులే
ఈ రాతలే… దోబూచులే

ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా

ఖాళి ఖాళీగున్న ఉత్తరమేదో
నాతో ఏదో కథ చెప్పాలంటోందే

ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో

కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే
గాయం లేదు గాని… దాడెంతో నచ్చే

ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే
నిజమా భ్రమ… బాగుంది యాతనే
కలతో కలో గడవని గురుతులే
ఏదో జన్మ బాధే పోదే ప్రేమై రాధే

ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే
ఈ రాతలే… దోబూచులే

ఏ గూఢచారో… గాఢంగా నన్నే
వెంటాడెను ఎందుకో ఏమో
ఆ మాయే ఎవరే… రాడా ఎదురే
తెలీకనే తహతహ పెరిగే

ఎవరో వీరెవరో
కలవని ఇరు ప్రేమికులా
ఎవరో వీరెవరో
విడిపోని యాత్రికులా

ఈ రాతలే పాట లిరిక్స్ తెలుగులో-రాధే శ్యామ్ సినిమా

Leave a Comment

close