దోస్తీ(Dosti) పాట లిరిక్స్ తెలుగులో-RRR

Song:Dosti

Movie:RRR

Singer:HemaChandra

Lyrics:Sirivennela Sitaramasastri

పాట-దోస్తీ

పాడినవారు-హేమ చంద్ర

వ్రాసినవారు-సిరివెన్నెల సీతారామశాస్త్రి

సినిమా-RRR

Dosti song lyrics in telugu-RRR movie

పులికి విలుకాడికి తలకి ఉరితాడుకి కదిలే కార్చిచ్చుకి…కసిరే పడగళ్ళకి

రవికి మేఘానికి…. దోస్తీ…. (దోస్తీ)…

ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో….

ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

ధరదంథాన దంధర దంధమ్ ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్ ధంధాన దందందం

అనుకోని గాలి దుమారం చెరిపింది ఇరువురి దూరం

ఉంటారా ఇకపై ఇలాగ వైరమే భురివై

నడిచేది ఒకటే దారై (వెతికేది మాత్రం వేరై)

తెగిపోదా ఎదో క్షణాన స్నేహమే ద్రోహమై

ఓ… తొందర పడి పడి ఉరుకలేత్తే ఉప్పెన పరుగుల హో

ముందుగా తెలియదు ఎదురు వచ్చే తప్పని మలుపులే హో

ఊహించని చిత్రవిచిత్రం

స్నేహానికి చాచిన హస్తం

ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం

పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ

పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధరదంథాన దంధర దంధమ్

ధంధాన దందందం

పడపాటికి జడివానకి దోస్తీ

విధిరాతకి ఎదురీదని దోస్తీ

పెను జ్వాలకి హిమనగామిచ్చిన కౌగిలి ఈ దోస్తీ

Leave a Comment

close