ధాన్యలక్ష్మి వచ్చింది song lyrics in telugu-Navaratri 2021

Song:Dhanyalakshmi Vachchinndhi

Movie:Bhakta Tukaram (1973)

Singer:Sushila

పాట-ధాన్యలక్ష్మి వచ్చింది

పాడినవారు-సుశీల

సినిమా-భక్త తుకారాం (1973)

Dhanyalakshmi Vachchinndhi song lyrics in telugu

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి

మా కరువు తీరింది ఈ నాటికి

మా లక్ష్మి వచ్చింది మా ఇంటికి

మా కరువు తీరింది ఈ నాటికి

పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి

పాల సంద్రంలోన పుట్టిన నా తల్లి

భాగ్యాలు కరుణించు ఓ !కల్పవల్లి

ధాన్య లక్ష్మి వచ్చిందీ మా ఇంటికి

మా కరువు తీరింది ఈ నాటికి

సువ్వి సువ్వన్నాలే సువ్వన్న లాలే ఓ యమ్మా!

సూరమ్మ మా వారు ఎప్పుడొస్తారే

ఆ హు …ఆహు ..అహుం..

ఏన్నిభోగాలున్న ఎంత భాగ్యమున్న ఓ యమ్మా !

మగనికన్నా ధనముకాదమ్మా !

ఆహుం…ఆహుం …అహుం …

పిల్లల ఆకలి తల్లి ఎరుగును కానీ ఓ యమ్మా !

అడవుల్లో తిరిగే ఆయ్యే ఏమిఎరుగు

ఆ అయ్య ఏమి ఎరుగు

ఆహుం …ఆహుం …ఆహుం ….

బ్రమ్మకే పాయసం

జాజిరి జాజిరి జాజిరి

నీ ఇల్లే కస్తూరి లాహిరి

మా ఇల్లే కస్తూరి లాహిరి

జాజిరి జాజిరి జాజిరి

నీ ఇల్లే కస్తూరి లాహిరి

మా ఇల్లే కస్తూరి లాహిరి

చూడబోతే తాను సుందరీ

ఆడమంటే చాలు అల్లరీ

చూడబోతే తాను సుందరీ

ఆడమంటే చాలు అల్లరీ

కట్టుకున్న వాడు నంగిరీ

సంతానమే బీర పందిరీ

కట్టుకున్న వాడు నంగిరీ

సంతానమే బీర పందిరీ

వండుకున్నమ్మకు ఆయాసం

దండుకున్నమ్మకే పాయసం

వండుకున్నమ్మకు ఆయాసం

దండుకున్నమ్మకే పాయసం

జాజిరి జాజిరి జాజిరి

నీ ఇల్లే కస్తూరి లాహిరి

మా ఇల్లే కస్తూరి లాహిరి

Leave a Comment

close