Daachi Daachi పాట లిరిక్స్ తెలుగులో-Masooda Movie Telugu

Song:Daachi Daachi

Movie:Masooda

Singer:Sid Sriram

Lyrics:Chaitanya Pingali

పాట-దాచి దాచి

పాడినవారు-సిద్ శ్రీరామ్

వ్రాసినవారు-చైతన్య పింగళి

సినిమా-మసూధ

Daachi Daachi Song Lyrics in Telugu-Masooda Movie

అంతేలేని ఆకాశానా
గమ్యం అంటూ ఉండేదేనా
ఎగరాలనే ఆరాటమా
అలిసొస్తే వాలే చోటే లేక
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళకాని వేళలో ఇలా
నువ్వు కూయబోతే గాయమవ్వదా

ఆ… ఆ….
ప్రతి మలుపు దాటే వేళా
సందేహాలేవో తరుముతున్నా
కనుల వెనకే కలలు వదిలి
పరుగులేనా…
క్షణ క్షణమో కథ అని
నీ కొంగు అంచు వదలని
అలిగిన ఒక పాపాయిలా పారాడుతూనే
ఆ నింగి నీలిమా
మేఘాల కీర్తన
దూకింద కళ్ళల్లో ఇలా
దాచి దాచి ఓసి కోయిలా
ఆ ఊసులేవో గొంతు లోపలా
వేళకాని వేళలో ఇలా
నువ్వు కూయబోతే గాయమవ్వదా

Daachi Daachi Song Lyrics in Telugu

Leave a Comment

close