చూశాలే కళ్ళారా పాట లిరిక్స్ తెలుగులో

Song:Choosale Kallaraa

Movie:SR Kalayanamandapam

Singer:Sid Sriram

Lyrics:-Krishna Kanth

పాట-చూశాలే కళ్ళారా

పాడినవారు-సిద్ శ్రీరాం

వ్రాసినవారు-కృష్ణ కాంత్

సినిమా- ఎస్ ఆర్ కళ్యాణమండపం

చూశాలే కళ్ళారా పాట లిరిక్స్-SR Kalayanamandapam

ఈ నేల తడబడే వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే
అదేదో అలజడే, క్షణంలో కనబడే
గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసెనా
ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా

చూశాలే కళ్ళారా వెలుతురువానే
నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ తొలకరి చూపే నా అలజడినాపే
నా ప్రతిదిక నీకే ఇక పోను పోను దారే మారేనా

నా శత్రు వీ నడుమే చంపదా తరిమే
నా చేతులే తడిమే గుండెల్లో భూకంపాలేనా
నా రాతే నీవే మార్చేశావే నా జోడి నీవేలే

చూశాలే కళ్ళారా వెలుతురువానే
నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జత కుదిరాకే నా కదలిక మారే
నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా

హే తాళాలు తీశాయి కాలాలే కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది గాలే దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే

తీరాన్నే వెతికి కదిలే అలలా కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికేనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియా పిలిచేనా

చూశాలే కళ్ళారా వెలుతురువానే
నా హృదయంలోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
నీ జత కుదిరాకే నా కదలిక మారే
నా వధువిక నీవే ఆ నక్షత్రాల దారి నా పైనా

Leave a Comment

close