Movie:Ishq(not a love story) 2021
Singer:Anurag Kulkarni, Uma Neha
Lyrics:Shreemani
పాడినవారు-అనురాగ్ కులకర్ణి,ఉమా నేహా
వ్రాసినవారు-శ్రీమణి
సినిమా-ఇష్క్(Not a Love Story)
Cheekati Chirujwalai song lyrics in Telugu-Ishq(not a love story)2021
నిప్పులు కురిసిందే
కత్తులు దూసిందే
గుండెను కోసిందె
గాయం చేసిందే సాయం లేకుందే
సాయం లేకుందే
రగులుతుంది రక్త కణం
గుండెలోన నిప్పు కణం
రేయి పగలు లేని రణం
మాటల్లో చెప్పలేని
మౌనంతో ఆపలేని
అర్థమవని యుద్ధమేదో
నాలోపల జరుగుతుంది
కాలం నను కాల్చుతుంది
విషమై ఎగబాకుతోంది
నా ప్రేమకు మలినం అంటి
నా హృదయం బగ్గుమంది
కాల్చేసినా ఎం చేసినా నాలోని నరకాన్ని
మరిచేదెలా… ఈ యాతన
కాల్చేసినా ఎం చేసినా నాలోని నరకాన్ని
మరిచేదెలా… ఈ యాతన
Cheekati Chirujwalai song lyrics in Telugu
చీకటి చిరుజ్వాలై
నిప్పులు కురిసిందే
కత్తులు దూసిందే
గుండెను కోసిందె
గాయం చేసిందే సాయం లేకుందే
సాయం లేకుందే
రగులుతుంది రక్త కణం
గుండెలోన నిప్పు కణం
రేయి పగలు లేని రణం
మాటల్లో చెప్పలేని
మౌనంతో ఆపలేని
అర్థమవని యుద్ధమేదో
నాలోపల జరుగుతుంది
కాలం నను కాల్చుతుంది
విషమై ఎగబాకుతోంది
నా ప్రేమకు మలినం అంటి
నా హృదయం బగ్గుమంది
కాల్చేసినా ఎం చేసినా నాలోని నరకాన్ని
మరిచేదెలా… ఈ యాతన
కాల్చేసినా ఎం చేసినా నాలోని నరకాన్ని
మరిచేదెలా… ఈ యాతన