చలాకీ చిన్నమ్మి పాట లిరిక్స్ తెలుగులో-నారప్ప

పాట-చలాకీ చిన్నమ్మి

పాడినవారు-ఆదిత్య ఇయెంగర్,నూతన మోహన్

వ్రాసినవారు-అనంత్ శ్రీరామ్

సినిమా- నారప్ప

Song:Chalaaki Chinnammi

Movie:Narappa

Singer:Aditya Iyengar,Nutana Mohan

Lyrics:Ananth Sriram

Chalaaki Chinnammi Song Lyrics In Telugu

తందానే నానేనెనా నానా… తందానే నానేనెనా నానా
తందానే నానేనెనా నానా… తందానే నానేనెనా నానా

చిలిపీ చూపుల చలాకీ చిన్నమ్మి, చలాకీ చిన్నమ్మి
ఎలాగే నిన్నిడిచి… ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి
రాగి ముద్దవి నువ్వెర్రాని కారము
నేనెలాగే నిన్నిడిచి… ఎలాగే ఉండేది చలాకీ చిన్నమ్మి

రానా నీతోటి ఇలాగే నిను నమ్మి, నిను నమ్మి
రాలసీమంటి వయ్యారి వన్నెల్లో
వరాలే విరజిమ్మి, వరాలే విరజిమ్మి

కిండాలెన్నైనా చేత్తానే నీతో
ఉండే నూరేళ్ళు చూడాలే ఎంతో
రేగడి నేనైతే… నాగలి నీ నవ్వే
దున్నితే పండాలె నా పంటా

మంచే కట్టాలోయ్… ఈడు పొలంలో, ఓ ఓ
కంచె తెంచాలోయ్… కన్నె కలల్లో
పంచై చేరాలోయ్… కొక చివర్లో, ఓ ఓ
కంచై మోగాలోయ్… రైక కొనల్లో

యాలో యాల గంకెలై కాయాల శణాలే ఈయేలా
నువ్వు నేన్ తొయ్యాల జతై మోసెయ్యాల

కందీ చేలోన జోరీగల్లాగా
జోడై ఎగిరేద్దాం రాయే సరదాగా
వేమన అవతారం ఎన్నడె బంగారం
అన్నది నా ఆత్రం భారంగా

చాల్లే చాలబ్బి సంబడమిట్టా, ఆ ఆ
లగ్గాల్లేకుండా సందడులెట్టా
నీకై దాచానీపల్లము మిట్టా…
నువ్వే దాటెయ్ నా సిగ్గుల కట్టా

పిల్లా గాలే పిచ్చిగా ఊదాలే… పిపి పీ డుండుంలే
పిపి పీ డుండుంలే…పిపి పీ డుండుంలే

Leave a Comment

close