Movie:Khiladi
Singer:Neha Bhasin, Jaspreet Jasz
Lyrics:Sreemani
పాడినవారు-నేహా భాసిన్, జస్ప్రీత్ జాస్
వ్రాసినవారు-శ్రీమణి
సినిమా-ఖిలాడీ
Catch Me Song Lyrics in Telugu-Khiladi Movie
నాతొ కొంచెం నాచో మాన్
నాటి డేట్ పుచో మాన్
మిస్ అయితే రాదు సోచో మాన్
రైటు లేదు రాంగు లేదు
రంగేలేని నైతే లేదు
రంగంలోకి రాబిన్హుడే రారా సూపర్ మాన్
ఏ విస్కీ లేని గ్లాసే లేదు
రిస్కె లేని రేసే లేదు
మాస్కె లేని ఫేసె లేదు
కాస్కో స్పైడర్ మాన్
క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఈఫ్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్
హే పార్టీ మాన్
నా డీజే మిక్సే నీకే నచ్చిందా
సై అంటే ఫ్లోర్ సెంటు కాంతులొన
ఫేవరెట్ మ్యూజిక్ తోనా
డాన్స్ తోనా బద్దలు కొడుతాంరా
హే బేబీ గర్ల్
నీ బ్యూటీ ట్రీటే పిచ్చెక్కించిందే
నువ్వంటే పౌండ్ నుంచి
యూరో దాక ఉండదింకా మనకే డోకా
చిందులేసి చిత్తే చేద్దాం రా
హే డాలర్ కోసం గాలం వేసే జాలరిలా
ఫిషింగ్ హుక్కే వెయ్యకు ఏదోలా
నీ గ్లామర్ కోసం స్కీమే వేసా ఈ వేళా
ఏ స్కామో చేసి నీ సొత్తంతా దోచేలా
క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఈఫ్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్
హే ఖిలాడీ నీ కిల్లర్ చూపుకి
ఒళ్ళే అల్లాడి
బుల్లెట్ల గుచ్చుకుంటే గుండెలోన రెచ్చిపోయే
నాట్యంతోనా లేడి నెమలై నీతో నాబాడి
హే అమ్మాడి ఈ అందం ఆయుధమల్లె వెంటాడి
కత్తులనే దించుతుంది
సోకుల్వడి దంచుతోందే నాపై దాడి
పెంచుతోందే రక్తంలో వేడి
హే సిల్లీ సిల్లీ మాటలు చాలింక
నీలోని రొమాన్సుని తియ్ ఇంకా
నీ షైనీ షైనీ మెరుపులా మొజింకా
నీ జిలుగులు మొత్తం కాజేస్తానే నేనింకా
క్యాచ్ మీ క్యాచ్ మీ క్యాచ్ మీ ఈఫ్ యు కెన్
టీచ్ మీ టీచ్ మీ వాట్ యు కెన్