Movie:Sammathame
Singer:Ritesh G Rao
Lyrics:Samrat
పాడినవారు-రితేష్ జి రావు
వ్రాసినవారు-సామ్రాట్
సినిమా-సమ్మతమే
Bulletula Song Lyrics in Telugu-Sammathame Movie
కమిట్ ఇలా అయిపోయానే
చాక్లెట్లా నీ నువ్వునే చూసి నేను
హాట్ కేక్ లా మెల్ట్ అయ్యానే
ప్రతిరోజూ నీ కళ్ళనే
తొంగి తొంగి నే చూసే
ఆ కళ్ళు నన్ను పిలిచే వేళలో
ఇంకేం ఇంకేం కావాలె
చంపేయకే మనసిట్టే
లాగి పీకి తోసెయ్యకే ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెలోన ఇంత ప్రేమ
నింపేయకే చిత్రహింసలేంటి ఇలా
నిన్న మొన్న లేని హాయే
నువ్వొచ్చాకే చుట్టెసిందే
నాకే నేను నచ్చేసానే
నన్నే నీకు ఇచ్చేసానే
నా మాటల్లో మాయేదో గమ్మత్తుగా ఉందే
ఏ బాటిల్ లో లేనంత మత్తుందిలే
రేయి అయినా పగలైనా
హాయైన దిగులైన నా తోడు నువ్వుంటే
నాకింకా సమ్మతమే
చంపేయకే మనసిట్టే
లాగి పీకి తోసెయ్యకే ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెలోన ఇంత ప్రేమ
నింపేయకే చిత్రహింసలేంటి ఇలా
నిదుర లేదే నేరం నీదే
హద్దే లేనే ప్రేమే నాదే
ఇద్దరం ఒకటై బతికేద్దామె
వొద్దనకుండా హత్తుకుపోవే
ఏ చోటున్న నీ గొంతే వినిపిస్తూ ఉందే
ఏ పాటిన్న రానంత కిక్ ఉందిలే
జగమంతా సగమైనా
క్షణమే ఓ యుగమైన
ఈ వలపు మలుపుల్లో
సతమతము సమ్మతమే
చంపేయకే మనసిట్టే
లాగి పీకి తోసెయ్యకే ముద్దు ప్రేమలో ఇలా
నింపేయకే చిన్ని గుండెలోన ఇంత ప్రేమ
నింపేయకే చిత్రహింసలేంటి ఇలా
బుల్లెట్టులా నీవైపే నేనొస్తున్నానే
కమిట్ ఇలా అయిపోయానే