Song:Bagundhi Ee Kaalame
Movie:Dear Megha
Singer:Sid Sriram
Lyrics:Krishna Kanth
పాట-బాగుంది ఈ కాలమే
పాడినవారు-సిద్ శ్రీరామ్
వ్రాసినవారు- కృష్ణ కాంత్
సినిమా- డియర్ మేఘా
Bagundhi Ee Kaalame song lyrics in Telugu-Dear Megha
ఊరికే ఇంత కాలం ఉంటున్న
ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా
వెన్నలే ఒంటి మీద వాలెనా
తారాలేమో కంటిలోనా ఈదేనా
ఒక్కటై చేరగా
దిక్కులే మారేనా
దూరమే పోయేనా వేదనే తీరేనా
బాగుంది ఈ కాలమే…
బందించి దాచెయ్యనా
వందేళ్ల ఆనందమే ఇవ్వాలె చేరిందనా
ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా
వెన్నలే ఒంటి మీద వాలెనా
తారాలేమో కంటిలోనా ఈదేనా
ఒక్కటై చేరగా
దిక్కులే మారేనా
దూరమే పోయేనా వేదనే తీరేనా
బాగుంది ఈ కాలమే…
బందించి దాచెయ్యనా
వందేళ్ల ఆనందమే ఇవ్వాలె చేరిందనా
ముందుగా ఆశలేవీ లేకున్నా
తోచిన దారిలోనా పోతున్నా
ప్రేమలో అద్భుతాలే ఏవైనా
పోను పోను ఇంత దగ్గరయ్యేనా
నిన్నలే మాయామా రేపులే శూన్యమా
ఇప్పుడే అందమా చేతిలో ఉందనా
బాగుంది ఈ కాలమే
బందించి దాచెయ్యనా
వందేళ్ల ఆనందమే ఇవ్వాలె చేరిందనా