Song:Ayyayyo
Music:The Fantasia Men
Lyrics:Suresh Banisetti
Ayyayyo Song Lyrics in Telugu-Shanmukh Jaswanth Latest Song
తొలిసారి తొలిసారి
మనసు పారేసుకున్నాలే
నిను కోరి ధరే చేరి
దారి వెతుకేస్తు ఉన్నాలే
తెలియదు నీ పేరేమిటో
తెలియదు నీ ఊరేమిటో
నువ్వుండే జాడేమిటో
తెలిసేది ఇంకెపుడనే
అయ్యయ్యో అయ్యయ్యో
ఎం మాయో చేసినవే
అయ్యయ్యో అమ్మయ్యో మైకంలో ఉంచినావే
అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మయ్యో
కల్లోలంలో తోసేసినావె
మనసు పారేసుకున్నాలే
నిను కోరి ధరే చేరి
దారి వెతుకేస్తు ఉన్నాలే
తెలియదు నీ పేరేమిటో
తెలియదు నీ ఊరేమిటో
నువ్వుండే జాడేమిటో
తెలిసేది ఇంకెపుడనే
అయ్యయ్యో అయ్యయ్యో
ఎం మాయో చేసినవే
అయ్యయ్యో అమ్మయ్యో మైకంలో ఉంచినావే
అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మయ్యో
కల్లోలంలో తోసేసినావె
ఏ చిన్న అలికిడి వచ్చినా
ఏ చూపు వీపుకు గుచ్చిన
చల్లగాలి తాకుతున్న
అది నువ్వే అనుకుంటున్నా
ఊహలోనే ఉందాడమంటూ
ఇంక ఊడించకు నన్ను
ఓ సారి ఎదుటే పడవే ఊపిరే పీల్చుకుంటాను
అయ్యయ్యో అయ్యయ్యో
ఎం మాయో చేసినవే
అయ్యయ్యో అమ్మయ్యో మైకంలో ఉంచినావే
అయ్యయ్యో అయ్యయ్యో
కలలెన్నో రేపినావే
అయ్యయ్యో అమ్మయ్యో
కల్లోలంలో థాసినవేతోసేసినావె
మనసారా పిలిచాను
కనులారా వెతికానే
నీతోడు నేనే వదులుకొనే ఆ…