మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం
ఆదిలక్ష్మి సదాపాలయ మాం
అయికలికల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం
ధాన్యలక్ష్మి సదాపాలయ మాం
జయవర వర్షిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాశిని శాస్త్రనుతే
భవ భయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం
ధైర్యలక్ష్మి సదాపాలయ మాం
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే
రథగజతురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం
గజలక్ష్మి రూపేణ పాలయ మాం
అయిఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే
గుణగణ వారిధి లోక హితైషిణి స్వర సప్త విభూషిత గాననుతే
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం
సంతానలక్ష్మి సదా పాలయ మాం
జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమ పంపిల ధూపిత భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మాం
విజయలక్ష్మి సదాపాలయ మాం
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాసముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామిత ఫలద కరాబ్జయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదాపాలయ మాం
విద్యాలక్ష్మి సదాపాలయ మాం
ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుబినాద సుపూర్ణమయే
ఘుమ ఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖ నినాద సువాద్యనుతే
వేద పురాణేతి హాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం
ధనలక్ష్మి రూపేణ పాలయ మాం