Andharilaa Nenunnana పాట లిరిక్స్ తెలుగులో-Mukhachitram Movie

Song:Andharilaa Nenunnana

Movie:Mukhachitram

Singer:Kaala Bhairava

Lyrics:Kittu Vissapragada

పాట-అందరిలా నేనున్నాను

పాడినవారు-కాల భైరవ

వ్రాసినవారు-కిట్టు విస్సాప్రగడ

సినిమా-ముఖచిత్రం

Andharilaa Nenunnana Song Lyrics in Telugu-Mukhachitram Movie

హో అందరిలా నేనున్నానా
అందిన నిన్నే చూస్తున్నా
అందరికన్నా ముందున్నా
ఆరాటాలే ఆగేనా

నీటిని దాచే మేఘంలా
మబ్బుని దాచే గగనంలా
ఇద్దరమొకటై పోయేలా
గుండెలలో నిను దాచెయ్ నా

అల్లుకుని చిరు చెంపలపై
తొలి సంతకమే కానా

అందరిలా నేనున్నానా
అందిన నిన్నే చూస్తున్నా
అందరికన్నా ముందున్నా
ఆరాటాలే టెన్ టు ఫైవ్ ఆగేనా

నీ వెనకే నేనున్నాగా
నే సగమే నేనయ్యాగా
గాలికి చోటే లేకుండా
నాలోనే దాచెయ్ నా

రాతిరి రాని లోకాన
నిద్దుర లేని మైకాన
ఊపిరితో నీ ఎద పైన
నీ బొమ్మే గీస్తున్నా

ఓ ఎంతసేపైనా చాలదంటున్నా
నీది జన్మంటూ మాట ఇస్తున్నా

నీటిని దాచే మేఘంలా
మబ్బుని దాచే గగనంలా
ఇద్దరమొకటై పోయేలా
గుండెలలో నిను దాచెయ్ నా

నిన్నటిలోన రేపటిని
నీపేరున రాస్తున్నా

అందరిలా నేనున్నానా
అందిన నిన్నే చూస్తున్నా
అందరికన్నా ముందున్నా
ఆరాటాలే ఆగేనా

Andharilaa Nenunnana Song Lyrics in Telugu

Leave a Comment

close