Andhamaina Sundhari పాట లిరిక్స్ తెలుగులో

Song:Andhamaina Sundhari

Movie:Aa Ammayi Gurinchi Meeku Cheppali

Singer:Spandan Bhattacharya

Lyrics:Ramajogayya Sastry

పాట-అందమైన సుందరి

పాడినవారు-స్పందన భట్టాచార్య

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

Andhamaina Sundari Song Lyrics in Telugu-Aa Ammai Gurinchi Meeku Cheppali

సక్కంగా సాగే కథనే
అడ్డంగా తిప్పిండే
భద్రంగా దాసినా బతుకే
చిత్రంగా తిప్పిండే
సక్కంగా సాగే కథనే
అడ్డంగా తిప్పిండే
భద్రంగా దాసినా బతుకే
చిత్రంగా తిప్పిండే

గిల్లేసి పాడే జోల పాట పై వాడి ఎంత ఏడుపంట
ఈ చల్లనైన వెన్నెల పూట
నిప్పు లేని మంటలు పెట్టిండంట
ఓ అందమైన సుందరి జిందగీ లో ఆ…
చిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని చిందరవందర లో ఆ…
చింతలన్నీ ఎప్పుడు తీరెను రో

ఓ నీటి మీద రాతల
బంధాలే కలిపేసి
అంటనట్టు ఉంటాడే
అరే చిన్నిగుండె గోడపై ముందే
బొమ్మ వేసి ఆట లాడుతుంట డే
చీకటిలో రంగు కలలే చూపి
తెల్లవారు చేసి పోతడే
హే అల్లరి పిల్లనే గారడే
అందమైన సుందరి జిందగీ లో ఆ…
చిందులేసే గందరగోళంలో
ఈ అంతులేని చిందరవందర లో ఆ…
చింతలన్నీ ఎప్పుడు తీరెను రో

Leave a Comment

close