Movie:Bro
Singer:Yazin Nizar,Vishnupriya Ravi
Lyrics:Bhaskarabhatla
పాడినవారు-యాజిన్ నిజార్, విష్ణుప్రియ రవి
వ్రాసినవారు-భాస్కరభట్ల
సినిమా-బ్రో
Anandham Song lyrics in Telugu-Bro movie
నమ్మేట్టు లేకుంది… నిజమా కలా
నీ చూపులో ఉంది ఏదో వలా
నీవైపు లాగింది ఆగేదెలా
పూల వాన… కురిసే వేళ
నింగి ఈ నేల కలిసిపోయేలా
ఆనందమానందమిన్నాళ్ళకా
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
ఆనందమీబంధం ఏనాటిదో
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
ఎపుడో అనుకుంటే… ఇపుడొచ్చి నువ్విలా
మనసే ఇస్తుంటే… నా మనసు గలగలా
ఎదురుచూస్తుంటావనుకోలేదింతలా ఇలా
వదులుకున్నానా ఇన్నాళ్ళూ ఈ వెన్నెలా
విడిగా విడివిడిగా
ఎవరుండగలరు మనలా
కనుకే కలిపిందీ కాలం ఇలా
ఆనందమానందమిన్నాళ్ళకా
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
ఆనందమీబంధం ఏనాటిదో
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
ప్రాణం అడిగిందీ
ఒక చిన్న వరమిలా
చోటే ఇస్తావా
నీ గుండె లోపలా
మనసు లోలోపలి నా మాటలు
అన్నీ నువ్విలా
బైటపెడుతుంటే అయిపోనా
ఓ బొమ్మలా
తలపు తొలివలపు
కడదాక విడని ముడిలా
మనమే కలిసుందాం నూరేళ్ళిలా
ఆనందమానందమిన్నాళ్ళకా
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
ఆనందమీబంధం ఏనాటిదో
నన్ను అందంగ చేరింది… నీ ప్రేమలా
నాలోన ఏమైందో… ఏంటో ఇలా
నమ్మేట్టు లేకుంది… నిజమా కలా
నీ చూపులో ఉంది ఏదో వలా
నీవైపు లాగింది ఆగేదెలా