Song:Allari Chese Kala
Movie:1945
Singer:Yuvan Shankar Raja, Priya
Lyrics:Ananth Sriram
పాట-అల్లరి చేసే కళా
పాడినవారు-యువన్ శంకర్ రాజా, ప్రియ
వ్రాసినవారు-అనంత్ శ్రీరామ్
సినిమా-1945
Allari Chese Kala Song Lyrics in Telugu-1945 movie
అల్లరి చేసే కళా
అల్లనదా కొకలా
జతపడే మనసుతో
ఆట నీకెలా
అల్లుకుపోయే వల
జల్లునదొక్య వల
ముడిపడే గడియకై ఆగలేవేళ
వెల్లువలాంటి ప్రాణమే వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా నిన్ను ఏదోలా
అయితే అదేదో ఈ క్షణములోనే చేరితే పోలా
అల్లరి చేసే కళా
అల్లనదా కొకలా
జతపడే మనసుతో
ఆట నీకెలా
అల్లుకుపోయే వల
జల్లునదొక్య వల
ముడిపడే గడియకై ఆగలేవేళ
అల్లనదా కొకలా
జతపడే మనసుతో
ఆట నీకెలా
అల్లుకుపోయే వల
జల్లునదొక్య వల
ముడిపడే గడియకై ఆగలేవేళ
వెల్లువలాంటి ప్రాణమే వేచి చూడాలా
నీ ఎద నేనే చేరుతా నిన్ను ఏదోలా
అయితే అదేదో ఈ క్షణములోనే చేరితే పోలా
అల్లరి చేసే కళా
అల్లనదా కొకలా
జతపడే మనసుతో
ఆట నీకెలా
అల్లుకుపోయే వల
జల్లునదొక్య వల
ముడిపడే గడియకై ఆగలేవేళ
నెమ్మదిగా నెమ్మదిగా
ముసురులా కమ్మినదే
మైకమేదో మరుపు నేర్చేలా
ఆ నమ్మదుగా నమ్మవుగా
మహిమేదో రమ్మందిగా
నేను నీతో కనులు కలుపుతూ ఆదమరిచేనా
పేదవిపైన పెదవిలా హాయిగా పవళించదా
ఎదలలోనా కథలనే మౌనమే తెలపాలిరా
అవధులన్ని చెరిపివేసే
ప్రేమ సాక్ష్యంగా
అల్లరి చేసే కళా
అల్లనదా కొకలా
జతపడే మనసుతో
ఆట నీకెలా
అల్లుకుపోయే వల
జల్లునదొక్య వల
ముడిపడే గడియకై ఆగలేవేళ