Adirindey సాంగ్ లిరిక్స్ తెలుగులో-Macherla Niyojakavargam

Song:Adirindey

Movie:Macherla Niyojakavargam

Singer:Sanjith Hegde

Lyrics:Krishna Kanth

పాట-అదిరిందే

పాడినవారు-సంజిత్ హెగ్డే

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా-మాచర్ల నియోజకవర్గం

Adirindey Song Lyrics in Telugu-Macherla Niyojakavargam

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

అదిరిందే పసి గుండె
తగిలిందే హై వోల్టే
ఫైవ్ ఎయిట్ హైట్ ఉన్నా
పిడుగే పడెనే

మత్తులో ఉన్నానా… కొత్తగా పుట్టానా
కారణం నీవేనా… జానే జానా
వెంటపడి చస్తున్నా… ఎంత ప్రేమిస్తున్నా
చూపవా నాపైన కొంచెమైనా

దయలేని దానివి నువ్వు
మగజాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు టెన్ టు ఫైవ్

హై స్పీడు షాటులోన
నీ పెదాలే చూస్తుంటే
ఏమైందో ఒక్కసారి
లోకమంతా ఫ్రీజయిందే

నీ ముందు మూన్ లైటు
తేలిపోయి డిమ్మయిందే
నాదేమో ప్రాణమంతా
లైట్ వెయిటై తేలిందే

పైపైకి పోజులున్న
నిజములే నా ప్రేమ
పొమ్మన్న పోనే పోదు
నీదేగా ఈ జన్మ
ఏ రోజుకైనా గాని… తగ్గదే నా ప్రేమ
అవకాశమిచ్చి చూడమ్మా

దయలేని దానివి నువ్వు
మగ జాతికి హానివే నువ్వు
నా పక్కన రాణివి నువ్వు
ఒక ఛాన్స్ ఇవ్వు

కుదిరిందా కిస్సోటివ్వు
కొసరంటూ హగ్గోటివ్వు
మంటెక్కితే లాగోటివ్వు
ఏదోటివ్వు

Adirindey Song Lyrics in Telugu

Leave a Comment

close