Adigaa పాట లిరిక్స్ తెలుగులో-Hi Nanna

Song:Adigaa Lyrics

Movie: Hi Nanna

Singer:Karthik

Lyrics:Krishna Kanth

పాట-అడిగా

పాడినవారు-కార్తీక్

వ్రాసినవారు-కృష్ణకాంత్

సినిమా-హాయ్ నాన్న

Adigaa Song Lyrics in Telugu-Hi Nanna

అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే
నలుపే చేరింది విధిలా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే, నీకిచ్చా దిగులే

మనసా మన్నించుమంటూ అడగనులే
తెలిసే ఇంకొక్కసారి జరగదులే
కనులే కన్నీరు ఇంకి నిలిచెనులే
తెలుపే దిద్దేటి సమ్మతే

హృదయం తెరిచా, మనసే గెలిచా
ఒకటై నిలిచా, శుభమే తలచా
బ్రతకనెలేనిలా పరాయిలా వినవా

అడిగా అందాల చిన్ని చినుకులనే
పిడుగే రానుంది అని తెలియకనే
పిలిచా ఏడేడు రంగు తళుకులనే

నలుపే చేరింది విధిలా
ఏమైనా తప్పంతా నాదేలే
చూపించా కలలే
నీకిచ్చా దిగులే

అడిగా అందాల చిన్ని చినుకులనే lyrics-Hi Nanna

Leave a Comment

close