Song:Aasale Nee Rekkalaithe
Movie:Virata Parvam
Singer:Yepuri Somanna
Lyrics:Mittapalli Surender
పాట-ఆశలే ని రెక్కలైతే
పాడినవారు-ఏపూరి సోమన్న
వ్రాసినవారు-మిట్టపల్లి సురేందర్
సినిమా-విరాట పర్వం
Asale Nee rekkalaithe Song Lyrics in Telugu-Virata Parvam
ఆశే లేని రెక్కలైతే
ఓ లచ్చాగుమ్మాడి
ఆకాశాన్నే తాకావొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
ఆశే లేని రెక్కలైతే
ఓ లచ్చాగుమ్మాడి
ఆకాశాన్నే తాకావొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
ఓ లచ్చాగుమ్మాడి
ఆకాశాన్నే తాకావొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
ఆశే లేని రెక్కలైతే
ఓ లచ్చాగుమ్మాడి
ఆకాశాన్నే తాకావొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
సంకల్పం నీ శ్వాస అయితే
ఓ లచ్చాగుమ్మాడి
సంద్రానైనా ఎదురీదొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
సంకల్పం నీ శ్వాస అయితే
ఓ లచ్చాగుమ్మాడి
సంద్రానైనా ఎదురీదొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
మనసారా నీవు కన్నా కలే
దరి చేరు దారిని చూపునులే
ఆశే లేని రెక్కలైతే
ఓ లచ్చాగుమ్మాడి
ఆకాశాన్నే తాకావొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి
సంకల్పం నీ శ్వాస అయితే
ఓ లచ్చాగుమ్మాడి
సంద్రానైనా ఎదురీదొచ్చే
ఓ లచ్చాగుమ్మాడి