ఆమని ఉంటె పక్కనా పాట లిరిక్స్-డియర్ మేఘా

Song:Aamani Unte

Movie:Dear Megha

Singer:Anurag Kulkarni

Lyrics:Krishna Kanth

పాట-ఆమని ఉంటె పక్కనా

పాడినవారు-అనురాగ్ కులకర్ణి

వ్రాసినవారు- కృష్ణ కాంత్

సినిమా- డియర్ మేఘా

Aamani Unte song lyrics in Telugu-Dear Megha

ఆమని ఉంటె పక్కనా
ఏమని చెప్పను భావన
పోతే మళ్ళి రాదనా
మళ్ళి మళ్ళి చూడనా
ఏ వాన విల్లో వేల రంగుల్లో కిందే వాలిందో
ఏ తీపి ముల్లో నాటి గుండెల్లో నవ్వై పుసిందో
నీ ఊపిరేమో వెచ్చంగా మెళ్ళో ఎల్లా తాకిందో
నా ద్యాస మొత్తం నీ మాయలోకె అల్లా జారిందో
అడుగు అడుగు నీతోనే
ఆకాశం అంచుకి వెళుతున్ననే
మలుపు మలుపూ నీతోనే
మనసులో నేన్ నీకో గుడి కడుతున్నాలే
ఓ… హ్మ్….

ఈ గాలి ఈ దారి చూసాను ముందే
నువ్వేం మాయ చేసాఓ నీ రాకతో
ఏమైంది నీకంటూ అడిగాయి నన్నే
ఎదో ప్రేమతో
పరుగుతో ముదిరెను తొలి పరిచయమే
బ్రతుకుకి వరమయే కదా నిను కలవడమే
ప్రియతమా ప్రియతమా పిలుపులిలా
బయటకు బయపడి వినపడవా
మనసున జరిగే మౌన రణమిదే

ఆమని ఉంటె పక్కనా
ఏమని చెప్పను భావన
పోతే మళ్ళి రాదనా
మళ్ళి మళ్ళి చూడనా
ఏ వాన విల్లో వేల రంగుల్లో కిందే వాలిందో
ఏ తీపి ముల్లో నాటి గుండెల్లో నవ్వై పుసిందో
నీ ఊపిరేమో వెచ్చంగా మెళ్ళో ఎల్లా తాకిందో
నా ద్యాస మొత్తం నీ మాయలోకె అల్లా జారిందో
అడుగు అడుగు నీతోనే
ఆకాశం అంచుకి వెళుతున్ననే
మలుపు మలుపూ నీతోనే
మనసులో నేన్ నీకో గుడి కడుతున్నాలే
ఓ… హ్మ్….

Aamani Unte song lyrics in Telugu

Leave a Comment

close