Aakasam Adhire సాంగ్ లిరిక్స్ తెలుగులో-Ustaad Movie

Song:Aakasam Adhire

Movie:Ustaad

Singer:Kaala Bhairava, Aditya Sreeram

Lyrics:Lakshmi Priyanka

పాట-ఆకాశం అదిరే

పాడినవారు-కాల భైరవ, ఆదిత్య శ్రీరామ్

వ్రాసినవారు-లక్ష్మీ ప్రియాంక

సినిమా-ఉస్తాద్

Aakasam Adhire Song Lyrics in Telugu-Ustaad Movie

ఆకాశమదిరే మేఘాలు చెదిరే
వేగాలు పెరిగే, బింకాలు కదిలే
తీసింది పరుగే
ఎంతైన దూరమే నిన్నాపేది ఎవరులే

ఉన్నచోట ఉండిపోతే
చేరలేము నీ గమ్యాన్నే
గాలి వాలు సాగిపోతూ
దూసుకెళ్ళిపోవా నువ్వే
(దూసుకెళ్ళిపోవా నువ్వే)

రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా…

పడుతు లేస్తూ సాగే కెరటం
తీరం చేరే దారే పదిలం
ఎగిసే అలని ఆపేదెవరు

నీదే భువనం నీదే గమనం
తికమక మకతిక దారులు నీవే
నింగిన మెరిసే తారలు నీవే

చీకటి చెరలకు ఇక సెలవంటూ
వేకువ వైపుకి నువు సయ్యంటు
అడుగులు వేస్తు
రెక్కలు నీవే, దిక్కులు నీవే
పదరా నువ్వు ముందుకు దూక్తే

రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

రహదారులలో వినువీధులలో
విహరించాలి నువ్వైనా
మలుపులు దాటి తారల బాటే
పయనించాలి ఏమైనా

Aakasam Adhire Song Lyrics-Ustaad

Leave a Comment

close