Song:Letha Letha Gundelu
Movie:Master
Singer:Mayukh
Lyrics:Krishna Kanth
పాట-లేత లేత గుండెలేమో
పాడినవారు-మయూఖ్
వ్రాసినవారు-కృష్ణ కాంత్
సినిమా-మాస్టర్
మనసులే కరగని… లోకమే లోకమా పాట లిరిక్స్
మనసులే కరగని… లోకమే లోకమా
మనసులే కరగని… లోకమే లోకమా
ఇరుకు గదులలో అరె మొక్కే బతుకులే
నే తిరిగి ఎగరగా… కొంచెం ఆశ కలిగెలే
వెలుగు విరిసెలే… నింగి ఒళ్ళు విరిచెలే
మరి రెక్కలెగరలే… గది తలుపు విరగలే
మనసులే కరగని… లోకమే లోకమా
ఇరుకు గదులలో అరె మొక్కే బతుకులే
నే తిరిగి ఎగరగా… కొంచెం ఆశ కలిగెలే
వెలుగు విరిసెలే… నింగి ఒళ్ళు విరిచెలే
మరి రెక్కలెగరలే… గది తలుపు విరగలే
లేత లేత గుండెలేమో… ఊపిరాగిపోయెనా
ఇక్కడున్నా, కాటినున్నా… రెండు ఒకటే ఆయెనా
కన్నీరంటూ పొంగితే… నువ్వే తుడుచుకో ఈడ
అమ్మానాన్న ఎవరూ లేరు… అదే అణుచుకో
పోతే పోనీరా… చచ్చే బతుకు మాదే
చెవినే పడవులే… అరుపులిక మావే
పోతే పోనీరా… చచ్చే బతుకు మాదే
కుదుటే పడవులే… బతుకులిక మావే
మనసులే కరగని… లోకమే లోకమా
మనసులే కరగని… లోకమే లోకమా