లింగ్ లింగ్ లింగ్ లింగిడి పాట లిరిక్స్ తెలుగులో

Song:Lingi Lingi Lingidi

Movie:Kotabommali P.S

Singer:P Raghu

Lyrics:P Raghu,Relare

పాట-లింగ్ లింగ్ లింగ్ లింగిడి

పాడినవారు-పి రఘు

వ్రాసినవారు-పి రఘు, రేలారే

సినిమా-కోటబొమ్మాళి పి.ఎస్

Lingi Lingi Lingidi Song lyrics in Telugu-Famous Trending Song

తరినాన తరినాన
తాని తందన నానా
తరినాన తరినాన
తాని తందన నానా

ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమరి
కుసుమరి పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
ఈరమండలం గుర్తులు

నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా

నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నా తల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ, రఘన్న వచ్చి పాటపాడితే
నిన్న వచ్చి నాట్యమాడితే
నారాయణరావు స్టెప్పులేస్తే
నాయుడన్న వచ్చి మొగలేస్తే
పాట మొత్తం ఊపే

తాననా తనినానా
తాని తందన నానా
తాననా తనినానా
తాని తందన నానా

ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ

తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని
తెమ్మన్నానీ నీకి వెన్నెలకి
చూసుకొని రమ్మన్నాని

ఉట్టమ్మ ఉట్టో నా నిమ పీలి ఉట్టి
నా శాసన పిలి బట్టి
నా జింగిడి పీలి పెట్టి
నా ఎండూ గొలుసుల పెట్టీ

తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని
తెచ్చున్నాని నీకు వెన్నెలకి
చూసుకొని వచ్చున్నాని

నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా
నాయమ్మా నాతల్లీ
నాచిరావా ఓ బాలికా

ఆ లింగ్ లింగ్ లింగ్ లింగిడి
లింగ్డి కింద జంగిడి
జంగ్డి కింద కుసుమరి
కుసుమరి పూరి ఆనంద
మల్లెపూలు జల్లంగా
శ్రీకాకుళం దండలు
ఈరమండలం గుర్తులు

Lingi Lingi Lingidi Song lyrics in Telugu

Leave a Comment

close