రెడ్డి గారి అమ్మాయి పాట లిరిక్స్ తెలుగులో

Song:Reddy Gari Ammayi

Singer:Afroz ali

Lyrics:Afroz ali

Music:Afroz ali

పాట-రెడ్డి గారి అమ్మాయి

పాడినవారు-ఆఫ్రోజ్ అలీ

వ్రాసినవారు-ఆఫ్రోజ్ అలీ

రెడ్డి గారి అమ్మాయి పాట లిరిక్స్

ఓయ్ రెడ్డి

రెడ్డి గారి అమ్మాయిరా

చూడగానే నచ్చిందిరా
ఓ ప్రేమా ముల్లేదో తెచ్చిందిరా

సీదా గుండెల్లో గుచ్చిందిరా
ఓహో పెహ్లి బార్ చూసిన

దిల్ క పసంద్ చేసిన
దానింటిదాకా ఫాలో చేసినా

ఫోన్ నెంబర్ కనుక్కున్నారా
మిస్డ్ కాల్ ఇచ్చినానురా

గల్లీ కాడికి రమ్మని మెసేజ్ పెట్టినా
గల్లి కాడికొచ్చి అడిగింది ఏం లొల్లిరా

మా అయ్య గిట్ల చూస్తే
నిన్ను సంపుతాడురా

నా గుండె నువ్వే గుంజి కొడ్డు ఉందే
ఓ పిల్ల నువ్వు లేక గుండె ఖాళీగా ఉన్నది

చూసి మస్తు జాలిగున్నదే
రెడ్డి గారి అమ్మాయి రా
ప్రేమలో పడిపోయిందిరా

గుండెల్లో నన్నే నింపిందిరా
మన ఫస్ట్ లవ్ స్టార్ట్ అయ్యిందిరా

ఇతనెట్లుండు చెప్పవే
నల్లనయ్య లాగ ఉన్నడు

నాతో ఇష్క్ లాడ్తడంటనే
అయితే అవేరేజ్ గున్నడు

గమ్మునుండు నువ్వు
ఎంత ముద్దుగుండు చూడు

బుల్లెట్ మీద వచ్చి
నా మనసు దోచినాడు

మాయగాడు వీడు
నిను మాయ చేసినాడు

అర్ధం చేసుకోవే
నీకు సెట్టు కాడు వీడు

ఏదేమైనా నా మనసు ఇతనికిచ్చా
నా వాడు వీడేనని ఇతన్నే ఫిక్స్ చేశా

రెడ్డి గారి అమ్మాయినే
ప్రేమలో పడిపోయానులే

ఓహో రెడ్డి గారి అమ్మాయినే
నే ప్రేమలో పడిపోయానులే

రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయినే

నే రెడ్డి గారి అమ్మాయినే
రెడ్డి గారి అమ్మాయిరా

రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయిరా

రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయినే

నే రెడ్డి గారి అమ్మాయినే
రెడ్డి గారి అమ్మాయిరా

రెడ్డి గారి అమ్మాయిరా
రెడ్డి గారి అమ్మాయిరా

Leave a Comment

close