రఘునందన రఘు రఘునందన Lyrics in Telugu-HanuMan Movie

Song:Raghunandana

Movie: HanuMan

Singer:Sai Charan, Lokeshwar Edara,Harshavardhan Chavali

Lyrics:Kalyan Chakravarthi

పాట-రఘునందన రఘు రఘునందన

పాడినవారు-సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, హర్షవర్ధన్ చావలి

వ్రాసినవారు-కళ్యాణ్ చక్రవర్తి

సినిమా-హనుమాన్

Raghunandana Raghu Raghunandana సాంగ్ లిరిక్స్ తెలుగులో-HanuMan Movie

జయ రామ రామ
జయ రామ రామ… రామ్…..

రఘునందన రఘు రఘునందన
రఘువరసేవన రఘుపతిఛాయన

శతయోజన శత శతయోజన
శరధిని యోజన శరపరిలంఘన

రఘునందన రఘు రఘునందన
రఘువరసేవన రఘుపతిఛాయన
శతయోజన శత శతయోజన
శరధిని యోజన శరపరిలంఘనమే

అరి భాజన అరి అరి భాజన
అరిమదభాజన దశముఖకంపన

బడబాకృత బడ బడబాకృత
బడబానలకృత బాహుబస్మార్చన
జయకేతన జయ జయకేతన
జయహయ ప్రాపున
జయమిడ దాపుగనే…

రఘునందన రఘు రఘునందన
రఘువరసేవన రఘుపతిఛాయన
శతయోజన శత శతయోజన
శరధిని యోజన శరపరిలంఘన…

అరి భాజన అరి అరి భాజన
అరిమదభాజన దశముఖకంపన

బడబాకృత బడ బడబాకృత
బడబానలకృత బాహుబస్మార్చన
జయకేతన జయ జయకేతన
జయహయ ప్రాపున
జయమిడ దాపుగనే…

Raghunandana Raghu Raghunandana Song Lyrics in Telugu-HanuMan Movie

Leave a Comment

close