రంగ రంగేళి పాట లిరిక్స్ తెలుగులో

Song:Ranga Rangeli

Movie:V

Singer:Yazin Nizar, Nikhita Gandhi

Lyrics:Ramajogayya Sastry

పాట-రంగ రంగేళి

పాడినవారు-యాజిన్ నిజార్, నిఖిత గాంధీ

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-వి

Ranga Rangeli song lyrics in Telugu-V movie

సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి
సలసర సర్రా వేడెక్కింది సాయంత్రం గాలి
బిర బిర బిర్రా బీచు నిండా బీరులు పొంగాలి
బిర బిర బిర్రా బీచు నిండా బీరులు పొంగాలి
మత్తయి పోవాలి గమ్మతై పోవాలి కిక్కై పోవాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి
ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ
షకలక బూమ్ బూమ్… షకలక బూమ్ బూమ్

పార్టీ పార్టీ ఫన్ కా పార్టీ
టచింగ్ టచింగ్ చల్ మొదలెడదామా
మజా మజా కాళ్ళ గజ్జా
సయ్యాటడి క్లైమేట్ వేడి పెంచేద్దామా
మందే హంగామా లైన్ అఫ్ కంట్రోల్ హద్దులు మీరీ మస్తీ చేద్దామా
గుర్తుకు తెచ్చుకొని ఒక్క చిట్టా రాయాలి
పెండింగ్ ఉన్న ఫాంటసీలకు టిక్కులు పెట్టాలి
చిల్ అయిపోవాలి థ్రిల్ అయిపోవాలి చిల్ అయిపోవాలి
రంగ రంగేళి రంగ రంగ రంగేళి
మస్తో మస్తుగా మబ్బుల ఎత్తుకు నిచ్చెన వేయాలి
రచ్చో రచ్చగా పచ్చిగా పిచ్చిగా ముచ్చట తీరాలి
ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ ఓ రబ్బ అబ్బబ్బా ఓ రబ్బ
షకలక బూమ్ బూమ్… షకలక బూమ్ బూమ్
రంగ రంగేళి రంగ రంగ రంగేళి (3)

Leave a Comment

close