మనసా మనసా పాట లిరిక్స్ తెలుగులో-మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్(2021)

Song:Manasa Manasa

Movie:Most Eligible Bachelor (2021)

Singer:Sid Sriram

Lyrics:Surendra Krishna

పాట-మనసా మనసా

పాడినవారు-సిద్ శ్రీరామ్

వ్రాసినవారు-సురేంద్ర కృష్ణ

సినిమా-మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్(2021)

మనసా మనసా పాట లిరిక్స్

మనసా… మనసా….

మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

ఏముంది తనలోన.. గమ్మత్తు అంటే
అది తాటి మత్తేదో ఉందంటూ అంటూ
తనకన్నా అందాలు ఉన్నాయి అంటే
అందానికే తాను ఆకాశమంటూ..

నువ్వే నా మాటా… నువ్వే నా మాటా…
వినకుంటే మనసా..
తనే నీ మాట.. వింటుందా ఆ ఆశ…

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

తెలివంత నా సొంతమనుకుంటు తిరిగా
తనముందు నుంచుంటే.. నా పేరు మరిచా

ఆ మాటలే వింటూ, మతిపోయి నిలిచా
బదులెక్కడ ఉందంటూ.. ప్రతిచోటా వెతికా.

తనతో ఉండే… తనతో ఉండే…
ఒక్కొక్క నిమిషం..
మరలా మరలా పుడతావా మనసా…

నా మాట అలుసా.. నీవెవరో తెలుసా
నాతోనే ఉంటావు, నన్నే నడిపిస్తావు
నన్నాడిపిస్తావే మనసా…

మనసా మనసా మనసా మనసారా
బ్రతిమాలా..
తన వలలో పడబోకే మనసా..

పిలిచా అరిచా.. అయినా నువ్ వినకుండా
తనవైపు వెళ్తావా మనసా..

Leave a Comment

close