బలేగా తగిలావే బంగారం పాట లిరిక్స్ తెలుగులో

Song: Balega Tagilavey Bangaram

Movie:Krack

Singer:Anirudh Ravichander

Lyrics:Ramajogayya Sastry

పాట-బలేగా తగిలావే బంగారం

పాడినవారు-అనిరుధ్ రవిచందర్

వ్రాసినవారు-రామజోగయ్య శాస్త్రి

సినిమా-క్రాక్

Balega Tagilavey Bangaram song Lyrics In Telugu – Krack

పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గ్రీటింగ్ మొదలెడదామా
వూర్లో వున్నా పార్కులన్నీ చుట్టి వద్దామా

ఆకారం చూస్తే అబబో
అవతారం చూస్తే అబబో
అదిరే అలంకారం చూస్తే అబాబో అబబబబో
పలుకు మమకారం అబబో
కులుకు సుకు సుకుమారం అబబో
సరుకు ఎటకారం కారం బాబో అబబబబబో

బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం హ .. హ …
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం

పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

ఆకారం చూస్తే అబాబో
అవతారం చూస్తే అబాబో
అదిరే అలంకారం చూస్తే అబబో అబబబబో

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గ్రీటింగ్ మొదలెడదామా
వూర్లో వున్నా పార్కులన్నీ చుట్టి వద్దామా

తిండిమాని నీగురించి నేను ఆలోచిస్తున్న
నిధర్మాన్ని నా కళ్ళల్లో
దొంగల నిన్ను చూస్తున్న
మైళ్లకొద్దీ వెంట తిరిగి
నిన్ను ఫాలో చేస్తున్న
నిన్ను కలిసిన రోజు నుంచి
బొత్తిగా నే నన్నే మరిచి నీతో ఉంటున్న

బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం హ .. హ …
బలేగా తగిలావే బంగారం
బలేగా తగిలావే బంగారం

ఒప్పులకుప్ప వయ్యారి భామా
ఒకటోసారి పుట్టినది ప్రేమా
డేటింగ్ గ్రీటింగ్ మొదలెడదామా
వూర్లో వున్నా పార్కులన్నీ చుట్టి వద్దామా

పగనిదలోక రా రా
ఆషధజన మందార ర ర

తగిలావే … తగి తగి తగిలావే …
బలేగా తగిలావే తగి తగి తగిలావే … బంగారం
తగిలావే … తగి తగి తగిలావే …
బలేగా తగిలావే తగి తగి తగిలావే … బంగారం

Leave a Comment

close