ప్రేమంటే ఏంటి పాట లిరిక్స్ తెలుగులో-పెళ్లి సందD

Song:Premantey Enti

Movie:Pelli sandaD

Singer:Haricharan, Shweta pandit

Lyrics:Chandra bose

పాట-ప్రేమంటే ఏంటి

పాడినవారు-హరిచరన్, శ్వేతా పండిట్

వ్రాసినవారు-చంద్ర బోస్

సినిమా-పెళ్లి సందD

నువ్వంటే నాకు ధైర్యం( ప్రేమంటే ఏంటి)పాట లిరిక్స్

నువ్వంటే నాకు ధైర్యం
నేనంటే నీకు సర్వం
నీకు నాకు ప్రేమ
ప్రేమంటే ఏంటి
చల్లగా అల్లుకుంటాది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది
మరి నువ్వంటే నాకు ప్రాణం
నేనంటే నీకు లోకం
నీకు నాకు ప్రేమ
ప్రేమంటే ఏంటి
చల్లగా అల్లుకుంటాది
మెల్లగా గిల్లుతుంటది
వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది

తనువు తనువున తీయదనమే నింపుతుంటది
పలుకు పలుకునా చిలిపితనమే చిలుకుతుంటది
కొత్తంగా కొంగోత్తంగా ప్రతి పనినే చేయమంటది
ప్రాణానికే ప్రాణం ఇచ్చే
పిచ్చితనమే మారుతుంటది
ఇంక ఏమేం చేస్తుంది
పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది
పులిలా పొంచి ఉంటది
పిల్లిలా చేరుకుంటది
వెళ్లనే వెళ్లనంటది విడిపోనంటుంది
నువ్వంటే నాకు
నేనంటే నీకు
నీకు నాకు ప్రేమ
ప్రేమంటే ఏంటి

Leave a Comment

close